హ్యాట్సాఫ్ టు పవన్ కళ్యాణ్‌ – రీతూ వర్మ

Actress Ritu Varma Is All Praises For Power Star Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Ritu Varma,Ritu Varma,Heroine Ritu Varma,Ritu Varma Latest News,Ritu Varma Latest Film Updates,Ritu Varma Movies,Ritu Varma New Movie,Ritu Varma Latest Movie,Ritu Varma Upcoming Movie,Ritu Varma Next Project,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Actress Ritu Varma Praises For Pawan Kalyan,Ritu Varma Praises Pawan Kalyan And Vakeel Saab,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Pawan Kalyan Vakeel Saab,Ritu Varma About Pawan Kalyan,Ritu Varma About Vakeel Saab,Ritu Varma Praises Pawan Kalyan,Hats Off To Pawan Kalyan Says Ritu Varma,Ritu Varma On Vakeel Saab,Ritu Varma Movie Updates,Ritu Varma About Pawan Kalyan Vakeel Saab

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. “వకీల్ సాబ్ “మూవీ ప్రస్తుతం ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్  అమెజాన్ ప్రైమ్ వీడియో లో సందడి చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వకీల్ సాబ్ “మూవీ థియేటర్స్ లో వీక్షించని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు అమెజాన్ ప్రైమ్ వీడియో లో వీక్షించి మూవీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ హిట్ “పెళ్ళిచూపులు “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న హీరోయిన్ రీతూ వర్మ తాజాగా “వకీల్ సాబ్ మూవీ ని వీక్షించారు. హ్యాట్సాఫ్ టు పవన్ కళ్యాణ్ సర్ అంటూ నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ , తమన్ సంగీతం ఆకట్టుకుందనీ , “వకీల్ సాబ్ “మూవీ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా లో రీతూ వర్మ ట్వీట్ చేశారు. రీతూ వర్మ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + seven =