అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందిన”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ జూన్ 19 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , మనసా సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో అఖిల్ అక్కినేని ఎన్ ఆర్ ఐ , పూజాహెగ్డే స్టాండ్ అప్ కమెడియన్ గా నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ లోని ఏ జిందగీ సాంగ్ ఏప్రిల్ 5న విడుదల కానుందని తెలుపుతూ… ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ , పూజాహెగ్డే ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ తెలిపారు. హీరో అఖిల్ , స్టైలిష్ మూవీస్ డైరెక్టర్ దర్శకత్వం లో రూపొందే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: