అనుపమ లేటెస్ట్ లుక్

Anupama Parameswaran Latest Look Shared On Instagram Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anupama Parameswaran,Anupama Parameswaran Movie,Anupama Parameswaran new Movie,Anupama Parameswaran Latest News,Actress Anupama Parameswaran,Heroine Anupama Parameswaran,Anupama Parameswaran Latest Photos,Anupama Parameswaran New Photos,Anupama Parameswaran Photos,Anupama Parameswaran Latest photo Gallery,Anupama Parameswaran New Pics,Anupama Parameswaran New Look,Anupama Parameswaran Latest Look,Anupama Parameswaran Latest Look On Instagram,Anupama Parameswaran Insta Pics,Anupama Parameswaran Viral Pics,Anupama New Look,Anupama Latest Look On Social Media,Anupama Latest Images,Anupama New Photo Galery,Anupama Latest Photos

సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందారు. అనుపమ ప్రస్తుతం ఒక మలయాళ షార్ట్ ఫిల్మ్ , ఒక తమిళ మూవీ , నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ” మూవీ లో నటిస్తున్నారు. “నటసార్వభౌమ ” మూవీ తో అనుపమ కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో అనుపమ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ టాప్ లెహంగా ధరించిన అనుపమ తన ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. నవ్వుతూ పోజిచ్చిన అనుపమ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ కథానాయికగా మరికొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fourteen =