అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాలో నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయవర్మ పాత్రలో కనిపిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీ డీటెయిల్స్ :
మూవీ : వైల్డ్ డాగ్
స్టెరింగ్ : నాగార్జున,దియా మీర్జా,సయామీ ఖేర్, అలీ రెజా, మయాంక్ ప్రకాశ్,ప్రకాశ్ సుదర్శన్, ప్రదీప్, బిలాల్ , అతుల్ కులకర్ణి , అనీష్ కురువిళ్ళ
రైటర్ – డైరెక్టర్ : అహిషోర్ సోలమన్
ప్రొడ్యూసర్స్ : అన్వేష్ రెడ్డి , నిరంజన్ రెడ్డి
కో- ప్రొడ్యూసర్స్ : యన్ . యమ్ పాష, జగన్ మోహన్ వంచ
డి ఓ పి : షానియల్ డియో
యాక్షన్ డైరెక్టర్ : డేవిడ్ ఇస్మాలోన్ ,శ్యామ్ కౌశల్
డైలాగ్స్ : కిరణ్ కుమార్
ఎడిటర్ : శ్రవణ్ కటికనేని
ఆర్ట్ డైరెక్టర్ : మురళి యస్ . వి
వి యఫ్ ఎక్స్ సూపర్ వైసర్ : యుగంధర్ టి
కాస్ట్యూమ్ డిసైనర్ : అశ్వంత్ బైరి
స్టంట్ కోఆర్డినేటర్ : జేశ్వ
పి ఆర్ ఓ : వంశీ శేఖర్
పబ్లిసిటి డిసైనర్స్ : అనిల్ అండ్ భాను
మార్కెటింగ్ : ఫస్ట్ షో
వైల్డ్ డాగ్ మూవీ పబ్లిక్ టాక్:
@iamnagarjuna Sir Fantastic film your just rocking as #VijayVarma Stunts MindBlowing @MusicThaman Bgm Was Awesome @MatineeEnt Production values very rich @ahishor Gripping Screen play ! @SaiyamiKher and Team Rocking On Screen ! !#WildDog #BlockbusterWildDog pic.twitter.com/UmpAZQvBqt
— AkileshCh (@Akilesh333) April 2, 2021
for all fans..for all King versatile movie lovers..from another Akkineni hard core fan..just requesting and recommending…watch the movie..feel the best action thriller in recent times..massy ga chayppalante..theater ki velli whistles kottandi ehe..2nd half.🤛👊#wilddog 😍🕺
— ch sudheer (@sudheer_4Nag) April 2, 2021
#wilddog perfect and decent thriller.@iamnagarjuna daring and dashing role
Worth watching _#Visakhapatnam #melody #theatre
Perfect comeback ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/7Fk5jeSZBs— Rajiv kadali (@rajiv__kadali) April 2, 2021
Wilddog rachha vere
First half vere level just completed
Box office brace yourself nag is back@MatineeEnt @iamnagarjuna @AkhilAkkineni8 @Samanthaprabhu2 #wilddog #blockbusterwilddog #missionwilddogsuccess— Akkineni fan (@Akkinenifan12) April 2, 2021
Excellent First Half 💪💪💪#WildDog
Mumbai Traking Scene 🔥— Mahesh Babu (@Autonagar_Chay) April 2, 2021
#WildDog Block Buster🎉🔥 pic.twitter.com/nQ7Tv7riNT
— Akkineni Fans (@Team_Akkineni) April 2, 2021
Meesam tippadamey @iamnagarjuna em movie Anna chimpesav🔥
BLOCKBUSTER WILDDOG 🙏#WildDog #WildDogOnApril2nd #LoveStory #LoveStoryOnApril16th #Akhil5 #Sarkaruvaripaata pic.twitter.com/lYdJqdZDXv— AKHILEYYYYYYY 🔥 (@Achaitu2) April 2, 2021
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: