ఉగాదికి “టక్ జగదీష్ “ట్రైలర్ రిలీజ్

Natural Star Nani Tuck Jagadish Movie Trailer To Release On Ugadi Festival,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tuck Jagdish,Tuck Jagdish Movie,Tuck Jagdish Film,Tuck Jagdish Telugu movie,Tuck Jagdish Movie Updates,Tuck Jagdish Movie Latest Updates,Tuck Jagdish Movie Latest News,Nani Tuck Jagdish,Tuck Jagdish Movie Trailer,Tuck Jagdish Trailer,Jagdish Telugu Movie Trailer,Nani’s Tuck Jagdish Movie Trailer,Nani Tuck Jagdish Trailer,Nani Tuck Jagdish Trailer Release Date,Tuck Jagdish Trailer Release Date,Tuck Jagdish Movie Trailer Release Date,Jagdish Trailer Date Out,Tuck Jagdish Trailer Release Date Out Now,Tuck Jagadish Trailer on April 13th,Nani Tuck Jagadish Trailer on April 13th,Tuck Jagadish Trailer Release Date Revealed,Tuck Jagdish Theatrical Trailer Release on April 13th,Tuck Jagdish Official Trailer,Tuck Jagdish Official Trailer Announcement,#TuckJagadishTrailer

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని , రీతూ వర్మ జంటగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. ఐశ్వర్య రాజేష్ మరో కథానాయిక కాగా జగపతి బాబు , నాజర్ , రావు రమేష్ ముఖ్యపాత్రలలోనటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“టక్ జగదీష్ ” మూవీ 4 వారాల పాటు జరిపే ప్రమోషన్స్ లో ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ రాజమండ్రి లో 27 వ తేదీ జరిగింది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో హీరో నాని , దర్శకుడు శివ నిర్వాణ, థమన్ , నిర్మాతలు పాల్గొన్నారు. “టక్ జగదీష్ ” మూవీ ట్రైలర్ ను ఉగాది కానుకగాఏప్రిల్ 13 వ తేదీ రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరగనుందని సమాచారం. హీరో నాని ప్రస్తుతం రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా రూపొందనున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికి !” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =