కేరళ రాష్ట్రం లో “సరిలేరు నీకెవ్వరు” మూవీ రికార్డ్

Sarileru Neekevvaru Movie Sets A New Record In Kerala

సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన “సరిలేరు నీకెవ్వరు” మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కేరళరాష్ట్రంలో అదే రోజు 30 స్క్రీన్ లలో రిలీజ్ కానుంది. కేరళ రాష్ట్రం లో రిలీజవుతున్న ఫస్ట్ స్ట్రయిట్ తెలుగు మూవీగా “సరిలేరు నీకెవ్వరు” రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు కు టాలీవుడ్ లోనే కాకుండా మల్లువుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది. “సరిలేరు నీకెవ్వరు” మూవీ కేరళలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ కానుంది. ఈ మూవీ కొచ్చి లో ఉదయం 6:30 షో తో ప్రదర్శించబడనుంది. కేరళ లో ఉదయం 6:30 షో తో ప్రదర్శించబడుతున్న మొదటి తెలుగు మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వలే మహేష్ బాబు కూడా కేరళలో పాప్యులారిటీ పెంచుకొనడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 18 =