ప్రముఖ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా ఏదైనా జరగొచ్చు మూవీ తో టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. వెట్ బ్రెయిన్ ఎంటర్ టైన్ మెంట్, సుధర్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై K రమాకాంత్ దర్శకత్వంలో విజయ్ రాజా హీరో గా రూపొందిన హారర్ కామెడీ మూవీ ఏదైనా జరగొచ్చు ఆగస్ట్ 23 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూజ సోలంకి, సాషా సింగ్ కథానాయికలు. ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా ప్రతినాయకుడిగా నటించారు. మెగా బ్రదర్ నాగేంద్రబాబు ఒక కీలక పాత్రలో నటించారు. శ్రీకాంత్ పెండ్యాల సంగీతం అందించారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఏదైనా జరగొచ్చు మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీ కి UA సర్టిఫికేట్ ను జారీచేసింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: