రాజు గారి గది 3 మూవీ సెన్సార్ పూర్తి

Raju Gari Gadhi 3 Completes Censor Formalities,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Raju Gari Gadhi 3 Completes Censor,Raju Gari Gadhi 3 Movie Censor,Raju Gari Gadhi 3 Movie Latest News

ఓంకార్ దర్శకత్వంలో హారర్ కామెడీ మూవీ రాజు గారి గది ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ కి సీక్వెల్ గా రాజు గారి గది 2 రూపొంది మిశ్రమ ఫలితం అందుకుంది. ఇప్పుడు రాజు గారి గది సిరీస్ లో 3వ పార్ట్ రూపొందింది. ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా రూపొందిన హారర్ కామెడీ రాజు గారి గది 3 మూవీ అక్టోబర్ 18వ తేదీ రిలీజ్ కానుంది. అవికా గోర్, అలీ, ఊర్వశి ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజు గారి గది 3 మూవీలో అవికా గోర్ హారర్ లుక్ లో కనిపిస్తారు. హీరోయిన్ అవికా గోర్ ఈ జానర్ మూవీ ఫస్ట్ టైమ్ చేస్తున్నారు. షబీర్ సంగీతం అందించారు. ఇటీవల చిత్రయూనిట్ ట్రైలర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులనుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా రాజు గారి గది 3 మూవీ సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ U /A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మూవీ కి సెన్సార్ మెంబర్స్ నుండి గుడ్ రెస్పాన్స్ వచ్చినట్టు, మూవీ క్లైమాక్స్ సన్నివేశాలు హైలైట్ అన్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + twenty =