ఉప్పెన మూవీ లో హీరోయిన్ గా తమిళ నటి

New Heroine Roped In For Panja Vaishnav Tej Debut Movie,Uppena – Krithi Shetty To Star Opposite Vaisshnav Tej,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Vaisshnav Tej To Pair With Krithi Shetty,Krithi Shetty and Vaisshnav Tej To Work Together,Krithi Shetty to Team Up With and Vaisshnav Tej,Krithi Shetty New Movie With Mega Hero,Actress Actress Krithi Shetty Next Film Updates
New Heroine Roped In For Panja Vaishnav Tej Debut Movie

హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఉప్పెన మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై రూపొందనున్నఉప్పెన మూవీ షూటింగ్ మే 25 వ తేదీ ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ హీరో విజయ్ సేతుపతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గా తమిళ నటి కృతి శెట్టి ఎంపిక అయ్యారు. వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయ చిత్రం ఉప్పెన కు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ శ్యామ్ దత్, ఎడిటర్ నవీన్ నూలి, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీ కి ఆర్ట్ డైరెక్టర్స్ గా పనిచేసిన మౌనిక రామకృష్ణ వంటి సీనియర్ టెక్నీషియన్స్ పనిచేయడం విశేషం.

[subscribe]

[youtube_video videoid=EUftNjOVwR8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − nine =