ఆసక్తిని రేకెత్తిస్తున్న IIT కృష్ణమూర్తి – టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

IIT Krishnamurthy Movie Creates Curiosity In Audience,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,IIT Krishnamurthy Movie Teaser Date Fixed,IIT Krishnamurthy Movie Teaser Date Locked,IIT Krishnamurthy Movie Latest News,IIT Krishnamurthy Movie Teaser Date Announced,IIT Krishnamurthy Movie Teaser Date Revealed,IIT Krishnamurthy Movie Teaser Date Confirmed,IIT Krishnamurthy Movie Teaser on Feb 24th
IIT Krishnamurthy Movie Creates Curiosity In Audience

శ్రీ వర్ధన్ దర్శకత్వంలో IIT కృష్ణమూర్తి అన్న సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పృథ్వి దండమూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈసినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజైంది. ఓ పోస్టర్ ద్వారా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. టీజర్ డేట్ ను కూడా ఆ పోస్టర్ లోనే ప్రకటించేసింది. ఫిబ్రవరి 24వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ పోస్టర్ ను చూస్తుంటే మంచి థ్రిల్లర్ మూవీలాగనే కనిపిస్తోంది. పోస్టర్ లో మిస్సింగ్ (Last seen Thursday evening) , A corporate crime( Non-recognised sector) లాంటి లైన్స్ రాసి ఉండటం.. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే…28052019 అనే నంబర్లు కూడా రాసి ఉన్నాయి. దీన్నిబట్టి మే 28 వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తారేమో అన్న సందేహాలు కూడా వస్తున్నాయి.

కాగా క్రిష్టోలైట్ మీడియా క్రియేషన్స్ మరియు ప్రేమ్ కుమార్ పార్థ సమర్పణలో ప్రసాద్ నెకురి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పృథ్వి తోపాటు మైరాదోషి అనే అమ్మాయి మరో ప్రధాన పాత్రలో నటిస్తుంది. నరేష్ కుమారన్ సంగీతం అందిస్తున్నారు. కెమెరా ఏసు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అది పైన చెప్పినట్టు మే అవుతుందో? ఇంకో డేట్ అవుతుందా? తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=cTrg1DudGIs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − three =