మల్లేశం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Priyadarshi Mallesham Movie First Look Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movie News 2019,Tollywood Cinema Updates,Mallesham Movie First Look,Mallesham Telugu Movie Latest News,Mallesham Telugu Movie First Look,#MalleshamFirstLook,First Look of Mallesham Movie,Priyadarshi New Movie First Look
Priyadarshi Mallesham Movie First Look Out Now

చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం చేనేత కార్మికుల వెతలు తీర్చడానికి నేత కు సంబంధించిన ఆసు యంత్రాన్ని 7సంవత్సరాలు కస్టపడి కనుగొన్నారు. మామూలుగా ఆసు పోయడం తో ఒక చీర నేయడానికి 5నుంచి 6గంటలు పడుతుంది. అదే ఆసు యంత్రంతో గంటన్నర లో ఒక చీర నేయవచ్చు. ఆ ఆసు యంత్రం కనుగొందుకు మల్లేశం పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అగ్గిపెట్టె లో పట్టేలా చీరను నేసి ప్రపంచవ్యాప్తం గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా స్టూడియో 99 ఫిల్మ్స్ బ్యానర్ పై రాజ్. ఆర్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా మల్లేశం మూవీ రూపొందింది. అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాజ్. ఆర్, శ్రీ అధికారి నిర్మాణ సారధ్యం లో రూపొందుతున్న మల్లేశం మూవీ కి మార్క్ K రాబిన్ సంగీతం అందిస్తున్నారు. గోరటి వెంకన్న, చంద్రబోస్ గీత రచయితలు. మల్లేశం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

https://www.instagram.com/p/BtcoufuHeAb/

 

[subscribe]

[youtube_video videoid=_JIOr6GYVg4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + eighteen =