క్రిస్మస్ పండుగ సందర్భంగా పలు సినిమాలు విడుదలై థియేటర్ల వద్ద సందడి చేసిన సంగతి తెలిసిందే. వాటిలో పడి పడి లేచె మనసు, అంతరిక్షం సినిమాలు కూడా ఉన్నాయి. సినిమా రిలీజ్ నుండి మంచి హైప్ తెచ్చుకున్న ఈసినిమాలు రిలీజ్ తరువాత కూడా మంచి టాక్ తో ప్రేక్షకాదరణ పొంది మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నాయి. ఇప్పుడు వీటి థియేట్రికల్ రన్ పూర్తవ్వగా వాటి క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతరిక్షం క్లోజింగ్ కలెక్షన్స్
నైజామ్ – 2.42 కోట్లు
సీడెడ్ – 0.63 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.77 కోట్లు
ఈస్ట్ – 0.35 కోట్లు
వెస్ట్ – 0.27 కోట్లు
కృష్ణ – 0.49 కోట్లు
గుంటూరు – 0.51 కోట్లు
నెల్లూరు – 0.21 కోట్లు
ఏపీ, తెలంగాణ మొత్తం: రూ. 5.65 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 0.52 కోట్లు
ఓవర్సీస్ – 1.44 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ – రూ. 7.61 కోట్లు
పడి పడి లేచె మనసు క్లోజింగ్ కలెక్షన్స్
నైజామ్ – 2.61 కోట్లు
సీడెడ్ – 0.84 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.82 కోట్లు
ఈస్ట్ – 0.42కోట్లు
వెస్ట్ – 0.32 కోట్లు
కృష్ణ – 0.49 కోట్లు
గుంటూరు – 0.62 కోట్లు
నెల్లూరు – 0.31 కోట్లు
ఏపీ, తెలంగాణ మొత్తం – రూ. 6.43 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 0.48 కోట్లు
ఓవర్సీస్ – 1.06 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ – రూ . 7.97 కోట్లు
[youtube_video videoid=SIx3-oBW_rA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: