
ట్యాగ్ · 804 కథనాలు · పేజీ 12


నాగశౌర్య మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్

బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్

రిషబ్ శెట్టి నటించిన తొలి తెలుగు సినిమా

స్టార్ హీరో విజయ్ వారసుడు మూవీ హైలైట్స్

HIT 2 మూవీ టీజర్ పై హీరో కార్తి స్పందన

వారిసు ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

సెన్సార్ పూర్తిచేసుకున్న యశోద

యంగ్ హీరోకు ప్రభాస్ మరోసారి సపోర్ట్

3D ఫార్మాట్ లో శాకుంతలం
దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో శాకుంతలం మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నాగశౌర్య మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. రీసెంట్ గానే కృష్ణ వ్రిందా విహారి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా ఓటీటీలో కూడా రిలీజ్ అయి అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా నాగశౌర్య తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నాగశౌర్య కెరీర్ లో 24వ సినిమాగా ఈసినిమా రాబోతుంది. నిన్ననే ఈసినిమాను ప్రకటించారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమాకు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ మ్యూజిక్ అందించనున్నారు. ఈవిషయాన్ని తాజాగా…

సుకుమార్, కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కాంబోలో కొత్త ప్రాజెక్ట్
ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్నో రకాల కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. కొత్త కొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు అలాంటి కాంబినేషన్ ఒకటి సెట్ అయింది. ఆ కాంబినేషన్ ఎవరిదో కాదు డైరెక్టర్ సుకుమార్ ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్, కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. వీరి ముగ్గురి కాంబినేషన్ సెట్ అయినట్టు తెలుస్తుంది. ముగ్గురూ కలసి ఉన్న పిక్ కూడా బయటికి రావడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అవ్వనుంది. ఒక పాన్ ఇండియా చిత్రం కోసం వీరు ముగ్గురూ వర్క్ చేయనున్నారట. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు.. సుకుమార్…

వాల్తేరు వీరయ్య లో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడు బాబి. ఇక ఈసినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాకు రవితేజ కూడా బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే చిరంజీవి, రవితేజ ఇద్దరిపై మాస్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట. అంతేకాదు చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా పై భారీ సెట్లో ఓ స్పెషల్…

స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్ , జాన్వీ కపూర్ ల సెల్ఫీ
బ్లాక్ బస్టర్ మహానటి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ పలు భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.భోళా శంకర్ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. నాని హీరోగా తెరకెక్కుతున్న దసరా(తెలుగు ), మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు యూత్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ యాటిట్యూడ్.. స్టైల్.. వాయిస్కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్అయ్యి, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వంలో విష్ణు మంచు ?
కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ దీపావళి కానుకగా రిలీజ్ సందర్భంగా హీరో విష్ణు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ D&D డబుల్ డోస్ మూవీ పై అప్ డేట్ ఇచ్చారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వం లో విష్ణు హీరోగా D&D డబుల్ డోస్ మూవీ తెరకెక్కనుందనీ , 2023 జనవరి నెలాఖరుకు ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందనీ , మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నారనీ చెప్పిన విషయం తెలిసిందే.

లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ప్రేక్షకులను మాత్రం ఎంటర్టైన్ చేయడంలో ఈసినిమా సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రిషబ్ శెట్టి నటించిన తొలి తెలుగు సినిమా
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 305 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకొని ఫైనల్ గా 300 క్రోర్స్ క్లబ్ లో చేరింది. ఈ మూవీ తో హీరో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

మట్టి కుస్తీ మూవీ సెకండ్ లుక్ ను రిలీజ్ చేసిన కాజల్
మాస్ మహారాజా రవితేజ పలు మూవీస్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నా ఆర్ టి టీమ్వర్క్స్ బ్యానర్ పై మూవీస్ నిర్మిస్తున్నారు.ఆర్ టి టీమ్వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై చెల్లా అయ్యావు దర్శకత్వంలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెలుగు , తమిళ భాషలలో మట్టి కుస్తీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మట్టి కుస్తీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో రవితేజ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఊర్వశివో రాక్షసివో రివ్యూ- యూత్ ఫుల్ ఎంటర్ టైనర్
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కు కష్టం కానీ మిగిలిన వర్గాల వారు ఈసినిమా ఒకసారి ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

సింగర్ సునీత టాలీవుడ్ ఎంట్రీ పై ఆర్ జి వి ట్వీట్
సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత ప్లే బ్యాక్ సింగర్ గా గులాబి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ సింగర్ గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషలలో సుమారు 3000 సాంగ్స్ తో సునీత తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టాలెంటెడ్ సింగర్ సునీత ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9నంది , బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పలు మ్యూజిక్ బేస్డ్ టివి ప్రోగ్రామ్స్ కు సునీత యాంకర్ , హోస్ట్ గా పనిచేశారు.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పలు ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను…

కాంతార మూవీ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.లేటెస్ట్ గా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 305 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకొని ఫైనల్ గా 300 క్రోర్స్ క్లబ్ లో చేరింది.

స్టార్ హీరో విజయ్ వారసుడు మూవీ హైలైట్స్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది.

HIT 2 మూవీ టీజర్ పై హీరో కార్తి స్పందన
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ , రుహాని శర్మ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది ఫస్ట్ కేస్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ సీక్వెల్ HIT – ది సెకండ్ కేస్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

హరి హర వీరమల్లు-1000 మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. పవన్ కెరీర్ లోనే వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్కల్యాణ్ ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో సందడి చేయబోతుండటంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే విడుదలైన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఈసినిమా దాదాపుగా చాలా వరకూ షూటింగ్ ను జరుపుకుంటుంది.

వారిసు ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా వారిసు. తెలుగులో ఈ చిత్రం వారసుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈనేపథ్యంలో మరోవైపు మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ముందుగా చెప్పినట్టే ఈసినిమా నుండి మొదటి సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. తమిళ వెర్షన్ రంజితమే సాంగ్ ప్రోమోను లాంఛ్ చేశారు. రంజితమే అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. అంతేకాకుండా పాటకు తగినట్లుగా విజయ్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతానికి…

సెన్సార్ పూర్తిచేసుకున్న యశోద
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా యశోద. హరి హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాతో పాన్ ఇండియా వద్ద తన సత్తా చూపించడానికి రెడీ అయిపోతుంది సమంత. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా సినీ థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈసినిమా నుండి ఇప్పటివరకూ రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్ డేట్ ఈసినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ అందించారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు - నివేదా థామస్
వెరుతే ఒరు భార్య మూవీ తో మలయాళ చిత్రపరిశ్రమ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన నివేదా థామస్ , కురివి మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెట్టారు. పలు మలయాళ , తమిళ మూవీస్ లో నటించిన నివేదా థామస్ , సూపర్ హిట్ నాని జెంటిల్ మన్ మూవీ తో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ నిన్నుకోరి , జై లవకుశ , 118 , బ్రోచేవారెవరురా , వకీల్ సాబ్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నివేదా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు.

యంగ్ హీరోకు ప్రభాస్ మరోసారి సపోర్ట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్పుడప్పుడు వేరే సినిమాలకు సపోర్ట్ అందిచడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈమధ్య టాలీవుడ్ లో పలు చిన్న సినిమాలకు ప్రభాస్ నుండి సపోర్ట్ అందుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ప్రభాస్ సపోర్ట్ ఇచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ ను సైతం అందుకుంటున్నాయి. ఇక ప్రభాస్ ముందు నుండీ టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ కు తన సపోర్ట్ ను అందిస్తూనే ఉన్నాడు. దానికి కారణం లేకపోలేదు. ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాకు సంతోష్ శోభన్ తండ్రి శోభనే దర్శకత్వం వహించారు. ఈసినిమా ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలింగా నిలిచిపోయింది. అయితే శోభన్ ప్రస్తుతం లేకపోవడంతో ప్రభాస్ మాత్రం సంతోష్ శోభన్ కు…