మాస్ మహారాజా రవితేజ పలు మూవీస్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నా ఆర్ టి టీమ్‌వర్క్స్ బ్యానర్ పై మూవీస్ నిర్మిస్తున్నారు.ఆర్ టి టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై చెల్లా అయ్యావు దర్శకత్వంలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెలుగు , తమిళ భాషలలో మట్టి కుస్తీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మట్టి కుస్తీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో రవితేజ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మట్టి కుస్తీ మూవీ సెకండ్ లుక్ పోస్టర్ ను స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రిలీజ్ చేశారు. నూతన వధూవరుల గెటప్ లో ఉన్న హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ ల పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ లో నటించిన హీరో విష్ణు విశాల్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: