3D ఫార్మాట్ లో శాకుంతలం

Shaakuntalam Movie In 3D Format, Shaakuntalam In 3D Format, Samantha, Dev Mohan, Gunasekhar, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Shaakuntalam, Shaakuntalam Movie, Shaakuntalam Update, Shaakuntalam New Update, Shaakuntalam Latest Update, Shaakuntalam Movie Updates, Shaakuntalam Telugu Movie, Shaakuntalam Telugu Movie Latest News, Shaakuntalam Telugu Movie Live Updates, Shaakuntalam Telugu Movie New Update, Shaakuntalam Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో శాకుంతలం మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ శాకుంతలం మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న శాకుంతలం మూవీ పై చిత్ర యూనిట్ తాజా అప్ డేట్ ను ఇచ్చింది. 3D ఫార్మాట్ లో శాకుంతలం మూవీ ప్రేక్షకులను అలరించనున్నదనీ , త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనుందనీ చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.