నాగశౌర్య మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్

top music director harish shankar for naga shauryas next, harish shankar for naga shauryas next, naga shauryas next, top music director harish shankar, harish shankar, #NS24, naga shaurya latest movie, naga shaurya’s Upcoming Movie, NS24, NS24 Movie, NS24 Update, NS24 New Update, NS24 Latest Update, NS24 Movie Updates, NS24 Telugu Movie, NS24 Telugu Movie Latest News, NS24 Telugu Movie Live Updates, NS24 Telugu Movie New Update, NS24 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. రీసెంట్ గానే కృష్ణ వ్రిందా విహారి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా ఓటీటీలో కూడా రిలీజ్ అయి అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా నాగశౌర్య తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నాగశౌర్య కెరీర్ లో 24వ సినిమాగా ఈసినిమా రాబోతుంది. నిన్ననే ఈసినిమాను ప్రకటించారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమాకు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ మ్యూజిక్ అందించనున్నారు. ఈవిషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఎస్‌ఎస్‌ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇక సినిమాలో నటించే నటుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + one =