బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్

Vijay Deverakonda Super Craze In Bollywood, Actor Vijay Deverakonda Super Craze In Bollywood, Super Craze In Bollywood, Ramya Krishnan, Vijay Deverakonda, Ananya Panday, Puri Jagannadh, Vijay Deverakonda Latest Movie, Vijay Deverakonda's Upcoming Movie, Liger, Liger Movie, Liger Update, Liger New Update, Liger Latest Update, Liger Movie Updates, Liger Telugu Movie, Liger Telugu Movie Latest News, Liger Telugu Movie Live Updates, Liger Telugu Movie New Update, Liger Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు యూత్‏లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ యాటిట్యూడ్.. స్టైల్.. వాయిస్‏కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్అయ్యి, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లైగర్ మూవీ  తో హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. లైగర్ మూవీ పరాజయం పాలయినా , విజయ్ పై క్రేజ్ మాత్రం తగ్గలేదు. విజయ్ ప్రస్తుతం ఖుషి మూవీ లో నటిస్తున్నారు. తాజాగా విజయ్ రెండు బాలీవుడ్ ఆఫర్స్ అందుకున్నట్టు సమాచారం. బాలీవుడ్ కు చెందిన ఇద్దరు ప్రముఖ నిర్మాతలు విజయ్ ని సంప్రదించారని సమాచారం. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఓ దర్శకుడితో కలిసి ఇటీవల విజయ్ తో ఒక సినిమా గురించి మాట్లాడారనీ , అలాగే మరో అగ్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ విజయ్‏తో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =