వారిసు ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

thalapathy vijay varisu first single promo release, varisu first single promo release, thalapathy vijay varisu, Varasudu first single promo, varisu first single promo, vijay's Varasudu, vijay Latest Movie, vijay's Upcoming Movie, Vijay, Rashmika Mandanna, Vamshi Paidipally, Varasudu Movie, Varasudu Update, Varasudu Movie Movie, Varasudu Movie Update, Varasudu Movie New Update, Varasudu Movie Latest Update, Varasudu Movie Movie Updates, Varasudu Movie Telugu Movie, Varasudu Movie Telugu Movie Latest News, Varasudu Movie Telugu Movie Live Updates, Varasudu Movie Telugu Movie New Update, Varasudu Movie Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా వారిసు. తెలుగులో ఈ చిత్రం వారసుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈనేపథ్యంలో మరోవైపు మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ముందుగా చెప్పినట్టే ఈసినిమా నుండి మొదటి సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్‌. తమిళ వెర్షన్‌ రంజితమే సాంగ్ ప్రోమోను లాంఛ్ చేశారు. రంజితమే అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. అంతేకాకుండా పాటకు తగినట్లుగా విజయ్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతానికి ప్రోమో రిలీజ్ చేసిన చిత్రబృందం.. పూర్తి పాటను నవంబరు 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. వారసుడు 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.