స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్ , జాన్వీ కపూర్ ల సెల్ఫీ

Keerthy Suresh & Janhvi Kapoor's selfie goes viral, Janhvi Kapoor & Keerthy Suresh's selfie goes viral, Janhvi Kapoor, Sunny Kaushal, Manoj Pahwa, Mathukutty Xavier, Janhvi Kapoor Latest Movie, Janhvi Kapoor's Upcoming Movie, Mili, Mili 2022, Mili Movie, Mili Update, Mili New Update, Mili Latest Update, Mili Movie Updates, Mili Hindi Movie, Mili Hindi Movie Latest News, Mili Hindi Movie Live Updates, Mili Hindi Movie New Update, Mili Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

బ్లాక్ బస్టర్ మహానటి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ పలు భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.భోళా శంకర్ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. నాని హీరోగా తెరకెక్కుతున్న దసరా(తెలుగు ), మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న జాన్వీ కపూర్ కథానాయికగా బే వ్యూ , జీ స్టూడియోస్ బ్యానర్స్ పై మధుకుట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ మిలి హిందీ మూవీ 4వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ మలయాళ మూవీ హెలెన్ కు హిందీ రీమేక్ గా మిలి మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ కై హైదరాబాద్ వచ్చిన జాన్వీ ని కీర్తి సురేష్ కలిశారు . తన క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరైన జాన్వీ తో సెల్ఫీ తీసుకుని కీర్తి ఆ సెల్ఫీ ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 6 =