స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వంలో విష్ణు మంచు ?

Prabhu Deva To Direct Manchu Vishnu, Choreographer Prabhu Deva, Actor Prabhu Deva, Manchu Vishnu, Sreenu Vaitla, Manchu Vishnu Latest Movie, Manchu Vishnu's Upcoming Movie, D&D: Double Dose, D&D: Double Dose Movie, D&D: Double Dose Update, D&D: Double Dose New Update, D&D: Double Dose Latest Update, D&D: Double Dose Movie Updates, D&D: Double Dose Telugu Movie, D&D: Double Dose Telugu Movie Latest News, D&D: Double Dose Telugu Movie Live Updates, D&D: Double Dose Telugu Movie New Update, D&D: Double Dose Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ దీపావళి కానుకగా రిలీజ్ సందర్భంగా హీరో విష్ణు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ D&D డబుల్ డోస్ మూవీ పై అప్ డేట్ ఇచ్చారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వం లో విష్ణు హీరోగా D&D డబుల్ డోస్ మూవీ తెరకెక్కనుందనీ , 2023 జనవరి నెలాఖరుకు ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందనీ , మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నారనీ చెప్పిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా విష్ణు మంచు , డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , హీరో , డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారని సమాచారం.ప్రభుదేవా ఇటీవల మంచు విష్ణు నటించిన జిన్నా మూవీలోని ఓ పాటకు కొరియోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ షూటింగ్ సమయంలోనే ప్రభుదేవాకు మంచు విష్ణుకు మధ్య సినిమాకు సంబంధించిన చర్చ జరిగిందనీ , విష్ణు మంచు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =