యంగ్ హీరోకు ప్రభాస్ మరోసారి సపోర్ట్

prabhas best wishes to like share and subscribe movie team, like share and subscribe movie team, prabhas best wishes, Actor prabhas, Santosh Shoban, Faria Abdullah, Merlapaka Gandhi, Santosh Shoban Latest Movie, Santosh Shoban's Upcoming Movie, like share and subscribe, like share and subscribe Movie, like share and subscribe Update, like share and subscribe New Update, like share and subscribe Latest Update, like share and subscribe Movie Updates, like share and subscribe Telugu Movie, like share and subscribe Telugu Movie Latest News, like share and subscribe Telugu Movie Live Updates, like share and subscribe Telugu Movie New Update, like share and subscribe Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్పుడప్పుడు వేరే సినిమాలకు సపోర్ట్ అందిచడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈమధ్య టాలీవుడ్ లో పలు చిన్న సినిమాలకు ప్రభాస్ నుండి సపోర్ట్ అందుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ప్రభాస్ సపోర్ట్ ఇచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ ను సైతం అందుకుంటున్నాయి. ఇక ప్రభాస్ ముందు నుండీ టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ కు తన సపోర్ట్ ను అందిస్తూనే ఉన్నాడు. దానికి కారణం లేకపోలేదు. ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాకు సంతోష్ శోభన్ తండ్రి శోభనే దర్శకత్వం వహించారు. ఈసినిమా ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలింగా నిలిచిపోయింది. అయితే శోభన్ ప్రస్తుతం లేకపోవడంతో ప్రభాస్ మాత్రం సంతోష్ శోభన్ కు అవసరమైనప్పుడు తన సపోర్ట్ ను అందిస్తూనే ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు సంతోష్ శోభన్ నుండి రాబోతున్న సినిమా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ అంచనాలకు తోడుగా ప్రభాస్ కూడా మరోసారి తన సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ అందించారు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రభాస్ చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలిపారు.

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తుంది. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్‌, సప్తగిరి, మైమ్‌ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిహారికా ఎంటర్‌టైన్‌ మెంట్‌-ఆముక్త క్రియేషన్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్‌ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =