సింగర్ సునీత టాలీవుడ్ ఎంట్రీ పై ఆర్ జి వి ట్వీట్

Director RGV about Sunitha's debut song, Sunitha's debut song, RGV about Sunitha's debut song, Director RGV, Singer Sunitha, Ram Gopal Varma, Ram Gopal Varma about Sunitha's debut song, Sunitha's debut song Ee Vela Lo Neevu, Ee Vela Lo Neevu song, Gulabi, Gulabi Movie Song Ee Vela Lo Neevu, Krishna Vamsi, Gulabi Movie Songs, Gulabi Songs, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత ప్లే బ్యాక్ సింగర్ గా గులాబి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ సింగర్ గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషలలో సుమారు 3000 సాంగ్స్ తో సునీత తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టాలెంటెడ్ సింగర్ సునీత ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9నంది , బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పలు మ్యూజిక్ బేస్డ్ టివి ప్రోగ్రామ్స్ కు సునీత యాంకర్ , హోస్ట్ గా పనిచేశారు.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పలు ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన గులాబి మూవీ లో శశి ప్రీతమ్ స్వరపరిచిన ఈ వేళలో సాంగ్ తో సింగర్ గా సునీత టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ పై దర్శకుడు ఆర్ జి వి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాను విన్న సాంగ్స్ లో ఈ వేళలో సాంగ్ మోస్ట్ రొమాంటిక్ సాంగ్ అనీ , ఆ సాంగ్ తో అద్భుత సింగర్ సునీత ను టాలీవుడ్ కు పరిచయం చేసిన
శశిప్రీతమ్ , దర్శకుడు కృష్ణవంశీ కి థ్యాంక్స్ అంటూ ఆర్ జి వి ట్వీట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =