హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 305 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకొని ఫైనల్ గా 300 క్రోర్స్ క్లబ్ లో చేరింది. ఈ మూవీ తో హీరో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాంతార సినిమా కంటే ముందు రిషబ్ బెల్‌బాటమ్, హీరో వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హీరో రిషబ్ ఒక తెలుగు స్ట్రయిట్ మూవీ లో అతిథి పాత్రలో నటించారు. సూపర్ హిట్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ స్వరూప్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన మిషన్ ఇంపాజిబుల్ మూవీ లో రిషబ్ నటించారు. ఈ మూవీ లో హీరోలు రిషబ్ , సుహాస్, కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ అతిథి పాత్రలలో నటించారు.మిషన్ ఇంపాజిబుల్ సినిమా సెట్‌లో రిషబ్, సుహాస్ , సందీప్ రాజ్ కలిసున్న ఫొటో ను సందీప్ సోషల్ మీడియా లో షేర్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: