పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు – నివేదా థామస్

Nivetha Thomas Thanks Audience for wishing her for her birthday, Nivetha Thomas Thanks Audience, Nivetha Thomas birthday, Actress Nivetha Thomas, Happy BirthDay Nivetha Thomas, Nivetha Thomas Tweet, Nivetha Thomas BirthDay Tweet, Nivetha Thomas Latest Movie, Nivetha Thomas's Upcoming Movie, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

వెరుతే ఒరు భార్య మూవీ తో మలయాళ చిత్రపరిశ్రమ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన నివేదా థామస్ , కురివి మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెట్టారు. పలు మలయాళ , తమిళ మూవీస్ లో నటించిన నివేదా థామస్ , సూపర్ హిట్ నాని జెంటిల్ మన్ మూవీ తో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ నిన్నుకోరి , జై లవకుశ , 118 , బ్రోచేవారెవరురా , వకీల్ సాబ్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నివేదా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నవంబర్ 2 వ తేదీ టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేదా థామస్ తన 26వ బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నివేదా థామస్‌కు కోస్టార్లు, ఇండస్ట్రీ స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది నేర్చుకోవడం, ఎదగడం, మెరుగుపరుచుకోవడం, మార్పు కోసం..తన కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మీ రోజులో కొంత సమయాన్ని కేటాయించిన ప్రతీ ఒక్కరికి, ధన్యవాదాలనీ , మీ ప్రేమాభిమానాలకు తాను ఎప్పటికీ కృతజ్ఞురాలిని అనీ , మీ ప్రేమను సంపాదించడానికి మరింత కష్టపడతాననీ , ప్రేమతో మీ నివేదా..’అంటూ నివేదా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 19 =