కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 286

tamil poster released from leo movie
ఫస్ట్ లుక్

లియో తమిళ్ పోస్టర్ రిలీజ్

ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా లియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న సినిమా ఇది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా ఆక్టోబర్ 19 వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ మాత్రం ఎప్పటినుండో మొదలుపెట్టారు. ఇప్పటికే పలు పోస్టర్లు, గ్లింప్స్, నా రెడీ అనే పాటను కూడా రిలీజ్ చేయగా.. అన్నీ సినిమాపై మంచి హైప్ నే క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
Jawan Latest Collections
బాక్సాఫీస్

1000కోట్ల దిశగా జవాన్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.వర్కింగ్ డేస్ లోకూడా ఈసినిమా బాగానే హోల్డ్ చేస్తూ కలెక్షన్లను కొల్లగొడుతుంది.నిన్నటి వరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 907.54 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని మేకర్స్ పోస్టర్ ను విడుదలచేశారు.దాంతో ఈవారాంతంలో జవాన్ 1000కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Mahender Reddyవాట్సాప్
ANR Centenary Celebrations Rajamouli, Ram Charan, Brahmanandam and Other Celebrities Attends
సినిమా వార్తలు

ఏఎన్నార్ శత జయంతి వేడుకలు.. హాజరైన రాజమౌళి, రామ్ చరణ్, బ్రహ్మానందం తదితరులు

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరై అక్కినేనికి ఘనంగా నివాళులు అర్పించారు.

Srikanth Mవాట్సాప్
who do you think will be eliminated from bigg boss season 7 in the 3rd week
బిగ్ బాస్

బిగ్ బాస్ 7- 3వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు?

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 7 మొదలైపోయింది. మొదలవ్వడమే కాదు అప్పుడే రెండు వారాలు కూడా పూర్తయిపోయాయి. ఇక మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయింది. ఇక చూస్తుండగానే మూడో వారంలోకి అడుగుపెట్టేశారు హౌస్ మేట్స్. మూడో వారం నామినేషన్స్ కూడా చాలా వేడిగా జరిగాయి. ఇంటిలో ఉండటానికి ఎవరు అనర్హులో చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పగా కంటెస్టెంట్స్ ఎవరికి తోచిన రీజన్స్ వారు చెప్పి నామినేట్ చేశారు. ఈ ప్రక్రియలో ప్రియాంక ప్రిన్స్, యావర్ ను ప్రశాంత్.. తేజ, దామిని ని శోభాశెట్టి.. శుభ శ్రీ, రతికని అమర్ దీప్.. గౌతమ్, శుభ శ్రీ ని నామినేట్…

TFN Adminవాట్సాప్
Former Vice President Venkaiah Naidu Unveils ANR Statue at Annapurna Studios
సినిమా వార్తలు

ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలు.. అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. కాగా వైభవంగా నిర్వహించిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Srikanth Mవాట్సాప్
Sai Pallavi Plays The Heroine Role In NC 23
సినిమా వార్తలు

నాగ చైతన్య 23లో హీరోయిన్ ను రివీల్ చేసేశారు

యువ సామ్రాట్ నాగ చైతన్య 23వ సినిమాఫై రోజు రోజుకి హైప్ పెరిగిపోతుంది.ఇప్పటికే ఈసినిమా బ్యాక్ డ్రాప్ ఏంటో రివీల్ అయిపోయింది.వాస్తవిక సంఘటనల ఆధారంగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఓ జాలరి ప్రేమకథతో తెరక్కనుంది.ఇందులో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపించనున్నాడు.ఈపాత్ర కోసం ఇటీవలే నాగ చైతన్య జాలర్ల తో ఇంటరాక్ట్ కూడా అయ్యాడు.ఇక ఇప్పుడు ఈసినిమాకు హీరోయిన్ ఎవరనేది చెప్పేశారు మేకర్స్.అందులో భాగంగా నిన్న ఫైనల్ నరేషన్ కి హీరోయిన్ వచ్చేసిందని ఆ హీరోయిన్ ఎవరనేది కూడా హింట్ ఇచ్చారు.దాంతో సాయి పల్లవిని తీసుకున్నారని కంఫర్మ్ కాగా ఈరోజు ఆపేరును అఫీషియల్ గా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Saptha Sagaralu Dhaati Most Interesting Elements of Emotional Rider
సినిమా వార్తలు

'సప్త సాగరాలు దాటి'.. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇవే..!

సాధారణంగా ఎక్కువ సినిమాలు ప్రేక్షకులకు తక్కువ కాలం గుర్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచినా.. స్మృతిపథంలో మెదులుతూ ఉంటాయి. ప్రేక్షకులు సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుని మైమరిచిపోయేలా చేస్తాయి. అలాంటివాటిలో ఎక్కువగా ప్రేమ కథలే ఉంటాయి. ఈ కోవలో వచ్చిందే 'సప్త సాగరాలు దాటి' సినిమా. కన్నడనాట యువతరాన్ని ఉర్రుతలూగించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ'. తెలుగులో 'సప్త సాగరాలు దాటి' అనే పేరుతో మరో రెండు రోజుల్లో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
harish shankar strong reply to netizen about ustaad bhagat singh shoot
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్- నెటిజన్ కు హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసే పనిలో పడింది. పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్ గా మళ్లీ షూట్ లో పాల్గొనగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పవర్ స్టార్ స్వాగ్, డైలాగ్, లుక్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

TFN Adminవాట్సాప్
miss shetty mr polishetty usa collections report
బాక్సాఫీస్

యూఎస్ లో తగ్గని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి జోరు

కొన్ని రిలీజ్ కు ముందు వరకూ ఎలా ఉన్నా.. రిలీజ్ తరువాత మాత్రం మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తాయి. అలాంటి సినిమానే రీసెంట్ రిలీజ్ అయిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు. పి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క, టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో ఈసినిమా వచ్చింది. అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ తో పాటు ముఖ్యంగా నవీన్ కామెడీ టైమింగ్ కు మాత్రం అందరూ ఫిదా అవుతున్నారు. అందుకే ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం కనెక్ట్ అయి మంచి ఆదరణను దక్కించుకుంది.

TFN Adminవాట్సాప్
shah rukh khan jawan movie create new records
బాక్సాఫీస్

రికార్డులు తిరగరాస్తున్న జవాన్ కలెక్షన్స్

మొత్తానికి జవాన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. గత ఏడాది పఠాన్ సినిమాతో సంచలనాలు సృష్టించిన షారుఖ్ ఇప్పడు జవాన్ తో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ రావడం ఈసినిమాకు కలిసొచ్చింది.

TFN Adminవాట్సాప్
Jawan Director Atlee Wishes To Work With Salman, Hrithik, Ranveer and Ranbir From Bollywood
సినిమా వార్తలు

ఆ నలుగురు స్టార్ హీరోలతో పనిచేయాలని ఉంది - జవాన్ డైరెక్టర్ అట్లీ

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో తీసిన 'జవాన్' సినిమా తర్వాత డైరెక్టర్ అట్లీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ సినిమాతో షారుఖ్‌ ఖాన్‌కి తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందించిన అట్లీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. షారుఖ్‌తో పాటు అట్లీ కెరీర్‌లో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా జవాన్ నిలిచింది. దీంతో అట్లీ కెరీర్‌లో ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాలన్నీ విజయవంతం అయ్యాయని సినీ ప్రియులు గుర్తుచేస్తున్నారు. జవాన్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అట్లీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో షారుఖ్ తర్వాత మరికొందరు బాలీవుడ్ నటులతో కలిసి పనిచేయాలనే తన కోరికను వ్యక్తం చేశాడు.

Srikanth Mవాట్సాప్
nithya menon next kumari srimathi movie teaser released
ట్రైలర్ & టీజర్

నిత్యా మీనన్ కుమారి శ్రీమతి టీజర్ రిలీజ్

గోమతేష్ ఉపాధ్యాయ్‌ దర్శకత్వంలో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శ్రీమతి కుమారి. సెలక్టివ్ గా సినిమాలు ఎన్నుకునే నిత్యామీనన్ నుండి ఈసినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఈసినిమాలో కంటెంట్ ఉంటుందని అప్పుడే సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఈసినిమాను చాలా సైలెంట్ గా పూర్తిచేశారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి రీసెంట్ గానే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Pays Homage To ANR on His Centenary Celebrations
సినిమా వార్తలు

ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలు.. మెగాస్టార్ ఘననివాళులు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు అగ్రహీరోలలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనపై తనకు గల అభిమానాన్ని, గౌరవాన్ని తెలుపుతూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు. అందులో.. "శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు" అని పేర్కొన్నారు.

Srikanth Mవాట్సాప్
bigg boss telugu season 7 3rd week nominations on fire
బిగ్ బాస్

బిగ్ బాస్ 7 మూడో వారం నామినేషన్స్ ఫైర్.. ఎవరు అర్హులు?

బిగ్ బాస్ సీజన్ 7 లో మొత్తానికి రెండు వారాలు పూర్తయిపోయింది. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారంలో షకీలా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది. ఇక మూడో వారంలోకి అడుగుపెట్టేశారు హౌస్ మేట్స్. అయితే సోమవారం ఎపిసోడ్ లో డైరెక్టర్ గా నామినేషన్ ప్రక్రియలోకి వెళ్లిపోయాడు బిగ్ బాస్. హౌస్ లో ఉండటానికి అనర్హులు ఎవరో చెపుతూ ఇద్దరిని నామినేట్ చేయమని చెపుతాడు బిగ్ బాస్.

TFN Adminవాట్సాప్
producer suresh babu shocking comments on chandrababu arrest
సినిమా వార్తలు

చంద్రబాబు అరెస్ట్ పై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్

ఇప్పుడు ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అలా రిలీజ్ అయ్యే ఇక్కడ సంచలనాలు సృష్టించాయి కె.జి.యఫ్, కాంతార. ఒకరకంగా ఇప్పుడు ఈ సంప్రదాయం నడవడానికి ఈసినిమాలే ఒక కారణంగా కూడా చెప్పొచ్చు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఎన్నో సినిమాలు తెలుగులో రిలీజ్ అవ్వగా ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ సినిమా మరేదో కాదు కన్నడలో సూపర్ హిట్ అయిన సప్త సాగరదాచే ఎల్లో.

TFN Adminవాట్సాప్
rajinikanth interesting comments on jailer movie success
సినిమా వార్తలు

జైలర్ సూపర్ హిట్ కు తనే కారణం

తలైవా రజనీ కాంత్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూాడా ఎప్పటినుండో ఒక సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. గత కొద్దికాలంగా రజనీకి మంచి హిట్ పడింది లేదు.. దీంతో ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ఎదురుచూసినట్టే ఈసినిమా రిలీజ్ అయి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమా లాభాలను సైతం తెచ్చిపెట్టడంతో రజనీకి, డైరెక్టర్ కు కాస్ట్లీ బహుమతులు ఇచ్చాడు. అంతేకాదు చిత్రయూనిట్ కు సైతం గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Rajinikanth Gets Golden Ticket For ICC World Cup 2023 From BCCI
సినిమా వార్తలు

రజినీకాంత్‍కు వన్డే ప్రపంచకప్‌ గోల్డెన్ టికెట్ అందించిన బీసీసీఐ

సూపర్ స్టార్ రజినీకాంత్‍కు ఒక అరుదైన గౌరవం లభించింది. ఈ యేడాది ఇండియాలో జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి గోల్డెన్ టికెట్ అందుకున్నారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఈరోజు చెన్నైలోని రజినీకాంత్ నివాసానికి వెళ్లి మరీ ఈ గోల్డెన్ టికెట్ అందజేశారు. ఈ మేరకు విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

Srikanth Mవాట్సాప్
Sampoornesh Babu's Martin Luther King First Look Released
ఫస్ట్ లుక్

సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథ‌ర్ కింగ్‌ ఫ‌స్ట్‌ లుక్ రిలీజ్

టాలీవుడ్ హీరోలలో సంపూర్ణేష్ బాబుది ప్రత్యేక స్థానం. ఫక్తు కామెడీ సినిమాలు చేయడం ఆయన స్టయిల్. స్ఫూఫ్ కామెడీతో రూపొందే సంపూర్ణేష్ బాబు సినిమాలకు తెలుగునాట ప్రత్యేక ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందుకే దర్శకులు కూడా ఆయనను కామెడీ యాంగిల్ లోనే ప్రాజెక్ట్ చేస్తుంటారు. తన మొదటి సినిమా 'హృదయ కాలేయం'.. ఆ తర్వాత వచ్చిన ‘సింగం 123’, 'కొబ్బరిమట్ట' తదితర సినిమాలు వినోద ప్రధానంగానే రూపొందాయి. అలాగే ’బజార్ రౌడీ’, 'పెసరట్టు', 'వినోదం 100%' 'హాఫ్‌ స్టోరీస్‌' మొదలైన చిత్రాల్లో కూడా సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషించాడు. ఈ క్రమంలో ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న కొత్త చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
maaye chesi full song released from kalyan rams devil movie
సాంగ్

డెవిల్ నుండి మెస్మరైజింగ్ మాయే చేసి ఫుల్ సాంగ్ రిలీజ్

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి. దానికి తోడు పోస్టర్లు గ్లింప్స్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈసినిమాతో కూడా కళ్యాణ్ రామ్ మంచి హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Sapta Sagaralu Dhaati Trailer Out Now
ట్రైలర్ & టీజర్

సప్త సాగరాలు దాటి ట్రైలర్ రిలీజ్

కన్నడలో సూపర్ హిట్ అనిపించుకున్న సినిమా సప్త సాగరదాచే ఎల్లో.రక్షిత్ శెట్టి,రుక్మిణి వసంత్ జంటగా నటించిన ఈసినిమా ఈ నెల 1న విడుదలై కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాదు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ప్రేమకథ నేపథ్యంలో హార్డ్ హిట్టింగ్ డ్రామాగా తెరకెక్కింది.ఇప్పుడు ఈసినిమా తెలుగులో విడుదలవుతుంది.సప్త సాగరాలు దాటి అనే పేరుతో వస్తుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్