1000కోట్ల దిశగా జవాన్ 

Jawan Latest Collections

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.వర్కింగ్ డేస్ లోకూడా ఈసినిమా బాగానే హోల్డ్ చేస్తూ కలెక్షన్లను కొల్లగొడుతుంది.నిన్నటి వరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 907.54 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని మేకర్స్ పోస్టర్ ను విడుదలచేశారు.దాంతో ఈవారాంతంలో జవాన్ 1000కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక హిందీ వెర్షన్ నెట్ 457.59కోట్లకు చేరింది.ఈక్రమంలో పఠాన్ తరువాత వరుసగా రెండు సార్లు 400కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా షారుక్ ఫీట్ సాధించాడు.ఇప్పటివరకు ఈసినిమా కెజియఫ్ 2 లైఫ్ టైం కలెక్షన్స్ ను బ్రేక్ చేసింది.కోలీవుడ్ డైరెక్ట్ అట్లీ డైరెక్ట్  చేసిన ఈసినిమాలో దీపికా పదుకోణ్,నయనతార హీరోయిన్లు గా నటించగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.షారుక్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మించింది.

జవాన్ కూడా సక్సెస్ కావడంతో హ్యాట్రిక్ ఫై కన్నేశాడు షారుక్.అందులో భాగంగా షారుక్ ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో డుంకిలో నటిస్తున్నాడు. ఈసినిమా డిసెంబర్ 22 విడుదలకానుంది.దాంతో  ఈఏడాది షారుక్ ఇది మూడో సినిమా రిలీజ్ కానుంది.ఇప్పటికే పఠాన్,జవాన్ బ్లాక్ బాస్టర్ లు కావడంతో డుంకి కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేస్తే హ్యాట్రిక్ పడనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + eleven =