కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 235

Prabhas Thanks To His Fans For Making Salaar A Big Success
సినిమా వార్తలు

స‌లార్ గ్రాండ్ స‌క్సెస్‌.. ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెప్పిన ప్ర‌భాస్

టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘సలార్‌’. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా దానికి తగ్గట్లే థియేటర్లలో భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. మరోవైపు ప్రభాస్ కటౌట్‌కి సరిగ్గా సరిపోయే సినిమా ఇదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు రూ. 500 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
hi nanna cross 75cr mark
సినిమా వార్తలు

75కోట్లు దాటిన హాయ్ నాన్న

నాని హాయ్ నాన్న నిన్నటి తో 75కోట్ల మార్క్ ను చేరుకుందని నిర్మాతలు ప్రకటించారు.గత నెలలో విడుదలైన ఈసినిమాకు మౌత్ టాక్ సూపర్ గా రావడంతో రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ సూపర్ హిట్ అనిపించుకుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.ఇప్పటికీ వీకెండ్ లో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.అయితే ఈనెల 4న ఈసినిమా ఓటిటి లో విడుదలకానుందని నెట్ ఫ్లిక్స్ రెండు రోజుల క్రితం ప్రకటించింది.దాంతో ఇంక థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే.

Mahender Reddyవాట్సాప్
saindhav movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

సైంధవ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రాంగ్ యూసేజ్ లాంటి పెప్పీ సాంగ్ ను అలానే బుజ్జి కొండవే లాంట్ ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైపోయింది.

TFN Adminవాట్సాప్
Naa SaamiRanga releasing on January 14th
రిలీజ్ అప్‌డేట్

నా సామి రంగ రిలీజ్ డేట్ ఫిక్స్

కింగ్ నాగార్జున నా సామి రంగ అనుకున్న సమయానికే వస్తుంది.ఈసినిమా అనౌన్స్ చేసినప్పుడే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేశారు.అయితే ఆ టైంకు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంటుందో లేదో అని మధ్యలో డౌట్ క్రియేట్ చేసింది.కానీ సంక్రాంతి సీజన్ బాగా కలిసి రావడంతో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావొద్దని నాగార్జున పట్టు బట్టాడు.టీం కూడా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడంతో సంక్రాంతికి రావడం ఫిక్స్ అయిపోయింది.

Mahender Reddyవాట్సాప్
akash goparaju sarkaaru noukari movie telugu review
రివ్యూ

సర్కారు నౌకరి రివ్యూ..మంచి సందేశాత్మక సినిమా

ఓవరాల్ గా చెప్పాలంటే సర్కారు నౌకరి ఒక మంచి సందేశాత్మక సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగి పోయిన రోజులు.. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉన్న రోజులు కాబట్టి ఏ విషయం అయినా నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. కానీ అప్పట్లో ఎలాంటి సోషల్ మీడియా లేదు. ఆరోజుల్లో ప్రజలకు అవగాహన కల్పించడం అంటే మాములు విషయం కాదు. అలాంటి విషయాలను అప్పుడప్పుడు ఇలా సినిమాల ద్వారా చూపిస్తే కాస్త ఆలోచిస్తారు. అలాంటి ప్రయత్నమే ఈసినిమా. ఈసినిమాను అన్ని వర్గాల వారు ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

TFN Adminవాట్సాప్
intresting title for thalapathy 68
సినిమా వార్తలు

విజయ్ 68కి సూపర్ టైటిల్

గత ఏడాది లియోతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు తమిళ స్టార్ హీరో విజయ్.ప్రస్తుతం ఈహీరో తన 68వసినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమాకి సూపర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.వెంకట్ ప్రభు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో ఈ కాంబో ఫై మొదటినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఇప్పుడు టైటిల్ ను కూడా ఆ అంచనాలకు తగ్గట్లే ఫిక్స్ చేశారు.ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (ది గోట్ ) అనే టైటిల్ ను ఖరారు చేశారు.

Mahender Reddyవాట్సాప్
jr ntr devara movie glimpse release date fixed
ట్రైలర్ & టీజర్

దేవర గ్లింప్స్ రిలీజ్ డేట్ వచ్చేసింది

ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఇంతవరకూ ఎన్టీఆర్ నుండి సినిమా రాలేదు. దీంతో తమ అభిమాన హీరోని సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా రోజులు అవ్వడంతో ఎప్పుడెప్పుడు ఈసినిమా రిలీజ్ అవుతుదా అని చూస్తున్నారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈసినిమాలో విజువల్స్ వండర్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాయి. ఆదిశగానే చిత్రయూనిట్ కూడా పనిచేస్తుంది.

TFN Adminవాట్సాప్
natural nani reaction on roshan bubble gum movie
సినిమా వార్తలు

బబుల్ గమ్ రిజల్ట్ పై నాని రియాక్షన్

బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా బబుల్ గమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈసినిమా వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రోషన్ నటనకు మంచి అప్లాజ్ దక్కుతుంది.

TFN Adminవాట్సాప్
bobby deol joins in NBK 109 movie
సినిమా వార్తలు

NBK 109 లో పవర్ ఫుల్ విలన్

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇప్పటికే ఊటీ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకుంది.

TFN Adminవాట్సాప్
Kalyan Ram Comments On Devil 2 Movie
సినిమా వార్తలు

డెవిల్ 2 ఖచ్చితంగా ఉంటుంది

ఈమధ్య కాలంలో ఒక సినిమాకు సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయింది. సినిమా హిట్ అయితే చాలు సీక్వెల్స్ ను చేసేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు సీక్వెల్స్ కు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ కు కన్ఫామ్ అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన డెవిల్ మూవీ. అభిషేక్ నామా దర్శకత్వంలో 1940 కాలం బ్రిటీష్ పరిపాలనా కాలం నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరో వైపు హత్య కేసు ఛేదించడం.. ఇలా డెవిల్ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇక నిన్న రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని…

TFN Adminవాట్సాప్
roshans bubble gum movie review
రివ్యూ

రోషన్ బబుల్ గమ్ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే అందరూ కలిసి చూసే సినిమా అని చెప్పలేం కానీ ఈసినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడం కొంచం కష్టం..

TFN Adminవాట్సాప్
Nagarjuna Akkineni and Amala Meets Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున, అమల దంపతులు

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఆయన తన భార్య అమలతో కలిసి శనివారం ఉదయం హైదరాబాద్ జూబిలీహిల్స్‌‌లోని సీఎం నివాసానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్‌ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాభినందనలు తెలియజేశారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Srikanth Mవాట్సాప్
Kalyan Ram Comments On Devil Movie
సినిమా వార్తలు

బింబిసార తర్వాత మళ్ళీ డెవిల్‌లో అది చూసాను - నందమూరి కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'డెవిల్'. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ట్యాగ్ లైన్. స్పై జానర్‌గా రూపొందిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా.. మాళవిక నాయర్ మరో కీలక పాత్రలో కనిపించారు. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించి తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం (డిసెంబర్ 29, 2023) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభూతిని ఇవ్వడంతో పాటు మంచి రెస్పాన్స్‌ను రాబడుతోంది. ఈ నేపథ్యంలో డెవిల్ యూనిట్ చిత్ర విజయోత్సవాన్ని హైదరాబాద్‌లో జరుపుకుంది.

Srikanth Mవాట్సాప్
salaar hindi collections
బాక్సాఫీస్

సలార్ హిందీ లో 100కోట్లు

రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ నిన్నటి తో రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.మొదటి వారం ఈసినిమా గ్లోబల్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపింది.వారం రోజుల్లో 500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇక నిన్న కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరో 70కోట్ల వరకు వుంది.ప్రస్తుతం పెద్దగా పోటీ లేకపోవడం సలార్ కు కలిసి రానుంది.ఇక సలార్ తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోకూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది.

Mahender Reddyవాట్సాప్
Saindhav Censor Board Issued UA Certificate For Venkatesh Film
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న సైంధవ్‌.. విడుదలకు సిద్ధం

టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సైంధవ్‌'. కాగా ఆయనకి ఇది 75వ చిత్రం కావడం విశేషం. 'హిట్' ఫేమ్ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ అండ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతోంది. 'చంద్రప్రస్థ' అనే ఒక ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్టోరీ జరుగనుంది. ఈ మూవీలో 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సైంధవ్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
devil first day collections
బాక్సాఫీస్

డెవిల్ ఫస్ట్ డే కలెక్షన్స్

అమిగోస్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.95కోట్ల గ్రాస్ వసూళ్ల ను రాబట్టుకుందని నిర్మాతలు ప్రకటించారు.ఇందులో షేర్ 2కోట్లు అయితే దాదాపు 20కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండడం తో మిగిలిన రోజుల్లో స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించాల్సి వుంది.ప్రస్తుతం సలార్ రూపంలో పోటీ ఎదురవుతుంది కానీ సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడం డెవిల్ కు రిలీఫ్ ఇవ్వనుంది.

Mahender Reddyవాట్సాప్
hi nanna ott streaming update
ఓటీటీ

హాయ్ నాన్న స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన నెట్ ఫ్లిక్స్

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ హిట్ హాయ్ నాన్న ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది.జనవరి 4న ఈసినిమా అందుబాటులోకి రానుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.తెలుగుతోపాటు కన్నడ ,మలయాళ,తమిళ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.ఇక విడుదలైన నెల లోపే హాయ్ నాన్న ఓటిటి లోకి రానుండడం గమనార్హం. మాములు గా ప్లాప్ సినిమాలను నెలలోపు విడుదలవుచేస్తుంటారు కానీ ఇప్పుడు నాని లాంటి స్టార్ హీరో సినిమా అది కూడా హిట్ అయినా 5వారంలో వచ్చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
kurchi madathapetti full song released from guntur kaaram movie
సాంగ్

గుంటూరు కారం- కుర్చీ మడతపెట్టి మాస్ సాంగ్ రిలీజ్

2024 పొంగల్ రేసులో ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా మహేష్ నుండి వస్తున్న గుంటూరు కారం సినిమా ఒకటి. ఈ ఏడాది మహేష్ నుండి సినిమా మిస్ అయింది.. దీంతో అభిమానులు కూడా మహేష్ ను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు మరికొద్దిరోజుల్లో బ్రేక్ పడనుంది. ఈసినిమా ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
Guntur Kaaram Kurchi Madatha Petti Song: Thatha Reaction
సాంగ్

కుర్చీ మడతపెట్టి సాంగ్‌.. మహేశ్‌ బాబుతో కలిసి డాన్స్ చేయాలని ఉందన్న తాత

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై మహేశ్‌ బాబు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ‘గుంటూరు కారం’ నుండి ఇప్పటికే పలు పోస్టర్స్, ఫస్ట్‌ సింగిల్‌ ‘ధమ్‌ మసాలా' మరియు ఓ మై బేబీ అనే సాంగ్స్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి 'కుర్చీ మడతపెట్టి' అంటూ సాగే ఫుల్ మాస్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రోమో చూస్తుంటే.. మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులకు థియేటర్లలో మోత మోగడం ఖాయమని…

Srikanth Mవాట్సాప్
hanuman movie completes censor formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న హనుమాన్

వచ్చే ఏడాది పొంగల్ కు చాలా సినిమాలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే కదా. వాటిలో మోస్ట్ అవైటెడ్ సినిమా హనుమాన్ కూడా ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. మొదటినుండీ ప్రశాంత్ వర్మ కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తుండేవాడు కాబట్టి ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఈసినిమా భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. దీంతో ఈసినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయి.

TFN Adminవాట్సాప్

షేర్