అమిగోస్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.95కోట్ల గ్రాస్ వసూళ్ల ను రాబట్టుకుందని నిర్మాతలు ప్రకటించారు.ఇందులో షేర్ 2కోట్లు అయితే దాదాపు 20కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండడం తో మిగిలిన రోజుల్లో స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించాల్సి వుంది.ప్రస్తుతం సలార్ రూపంలో పోటీ ఎదురవుతుంది కానీ సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడం డెవిల్ కు రిలీఫ్ ఇవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అభిషేక్ నామ డైరెక్షన్ చేసి నిర్మించిన ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించాడు.సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా మాళవిక నాయర్ కీలక పాత్రలో కనిపించింది. హర్ష వర్ధన్ సంగీతం అందించాడు.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని సక్సెస్ మీట్ లో కళ్యాణ్ రామ్ చెప్పాడు.వచ్చే ఏడాది సమ్మర్ లో డెవిల్ 2 సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: