విజయ్ 68కి సూపర్ టైటిల్ 

intresting title for thalapathy 68

గత ఏడాది లియోతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు తమిళ స్టార్ హీరో విజయ్.ప్రస్తుతం ఈహీరో తన 68వసినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమాకి సూపర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.వెంకట్ ప్రభు ఈసినిమాను  డైరెక్ట్ చేస్తుండడంతో ఈ కాంబో ఫై మొదటినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఇప్పుడు టైటిల్ ను కూడా ఆ అంచనాలకు తగ్గట్లే ఫిక్స్ చేశారు.ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (ది గోట్ ) అనే టైటిల్ ను ఖరారు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


నిన్న ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈపోస్టర్ లో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించాడు.అందులో ఒకటి ఏజ్డ్ లుక్ తో ఉండగా మరొకటి యంగ్ లుక్ లో కనిపించాడు.పోస్టర్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో తెరకెక్కుతున్నట్లు వుంది.ఈఫస్ట్  లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

ఇక ఈరోజు సాయంత్రం 6 గంటలకు సెకండ్ లుక్ పోస్టర్ కూడా రానుంది.ఈసినిమాలో సీనియర్ హీరో ప్రశాంత్ ,లైలా,మీనాక్షి చౌదరీ,యోగిబాబు,వీటీవీ గణేష్  కీలక పాత్రల్లో నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.ఏజిఎస్ ప్రొడక్షన్ నిర్మిస్తుంది.ఈసమ్మర్ లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − ten =