వచ్చే ఏడాది పొంగల్ కు చాలా సినిమాలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే కదా. వాటిలో మోస్ట్ అవైటెడ్ సినిమా హనుమాన్ కూడా ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. మొదటినుండీ ప్రశాంత్ వర్మ కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తుండేవాడు కాబట్టి ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఈసినిమా భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. దీంతో ఈసినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీసినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాారు. తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం.
This Sankranthi, Experience & Enjoy a Visual Grandeur on Big Screens with your Friends & Family 🤩🍿
The Magnum Opus #HANUMAN certified with 𝐔/𝐀 ❤️🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123In WW Cinemas from JAN 12, 2024!@Niran_Reddy @Actor_Amritha @varusarath5… pic.twitter.com/xe907xr9kj
— Primeshow Entertainment (@Primeshowtweets) December 29, 2023
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: