గుంటూరు కారం మేకింగ్ వీడియో రిలీజ్

guntur kaaram movie making video released

మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గుంటూరు కారం. ఇక ఇన్ని రోజుల ఎదురుచూపులకు మరికొద్ది గంటల్లో బ్రేక్ పడనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుస్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాలో చాలా ఏళ్ల తరువాత మహేష్‌ బాబు ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. దీంతో ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందరూ. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ మంచి బజ్ ను క్రియేట్ చేశారు. టీజర్ కానీ, ట్రైలర్ కానీ, పాటలు కానీ అన్నీ సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈసినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ ఫన్ గా ఉన్న మేకింగ్ వీడియో కూడా చాలా బాగుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈసినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను, అలాగే ఓవర్సీస్‌లోను భారీగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి.

ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 2 =