సంక్రాంతికి వచ్చే సినిమాల్లో చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది హనుమాన్.రేపు ఈసినిమా రిలీజ్ కానుండగా మరి కొన్ని గంటల్లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి.దాదాపు అన్ని షోస్ సోల్డ్ అయ్యాయంటే అర్ధం చేస్తుకోవచ్చు ఏ రేంజ్ హైప్ వుందో.మరి కొద్దీ గంటల్లో టాక్ కూడా బయటికి రానుంది.హిట్ టాక్ వస్తే రిస్క్ భారీగా వర్క్ అవుట్ అయినట్లే.హిందీ నుండి ఆల్రెడీ రివ్యూస్ బయటికొచ్చాయి.ప్రముఖ క్రిటిక్స్ తరణ్ ఆదర్శ్ ,సుమిత్ సినిమాను పొగుడుతూ ట్వీట్ చేశారు.సో హిందీ లో ఈసినిమా రచ్చ చేయడం ఖాయం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా ఇదే జోరు కొనసాగిస్తుంది.ఇప్పటికే 200k ప్రీమియర్ వసూళ్లను రాబట్టుకొని సూపర్ గా స్టార్ట్ చేసింది.బ్రేక్ ఈవెన్ 1మిలియన్ కాగా హిట్ టాక్ వస్తే ఆ టార్గెట్ కేక్ వాక్ కానుంది.సంక్రాంతి పెద్ద సినిమాలతో పోటీ లోకి దిగి ఈ రేంజ్ రెస్పాన్స్ రాబట్టుకుంటుందని ఎవరు ఊహించి వుండరు.మరి విడుదలకు ముందే ఇంత రచ్చ చేస్తున్న ఈసినిమా విడుదల తరువాత ఎన్ని రికార్డులు క్రీయేట్ చేస్తుందో చూడాలి.
ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో తేజ సజ్జా హీరోగా నటించగా నిరంజన్ రెడ్డి నిర్మించాడు. తెలుగుతోపాటు మరో 9భాషల్లో విడుదలకానుంది.ఈసినిమాలో చివరి 20నిమిషాలు ఉత్కంఠభరితంగా సాగుతుందని టాక్.ముఖ్యంగా విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయట.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: