కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 224

Senior Actor VK Naresh Interesting Comments on Mahesh Babu-Rajamouli Movie
సినిమా వార్తలు

మహేష్ బాబు, రాజమౌళి సినిమాతో టాలీవుడ్ నెక్స్ట్ లెవల్‌కి వెళుతుంది - సీనియర్ నటుడు నరేష్

’నటుడిగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 50 ఏళ్ళు సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదంతా ప్రేక్షకులు ప్రేమాభిమానాలు వలనే సాధ్యమౌతోంది. నా జీవితాంతకాలం సినీ పరిశ్రమకు సేవ చేస్తాను’ అని పేర్కొన్నారు టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు డా. నరేష్ వికె. నటుడిగా ఆయన సినీ ప్రయాణం మొదలై విజయవంతంగా 50 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో నరేష్ విలేకర్లతో ముచ్చటించారు.

Srikanth Mవాట్సాప్
hanuman first week collections
బాక్సాఫీస్

హనుమాన్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ సెన్సేషన్ ఇప్పట్లో ఆగలే లేదు.ఈరోజుతో ఈ సినిమా రెండవ వారం లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని స్క్రీన్ లు ఆడ్ అయ్యాయి.బుక్ మై షో లో ఇప్పటివరకు 2.2 మిలీయన్లకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి.ఇక కలెక్షన్ల విషయానికి వస్తే వారం రోజుల్లో 150కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.తెలుగు రాష్ట్రాల్లో నిన్న మరో నాలుగు కోట్ల షేర్ ను రాబట్టింది దాంతో మొత్తం షేర్ 40కోట్లకు చేరింది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా కావడంతో బయ్యర్ లకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.

Mahender Reddyవాట్సాప్
jr ntr devara movie massive schedule started
షూటింగ్ అప్‌డేట్

దేవర మాసివ్ షెడ్యూల్ అప్ డేట్

ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో జనతా గ్యారెేజ్ సినిమా తరువాత ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఈసినిమా నుండి ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. ఇక గ్లింప్స్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

TFN Adminవాట్సాప్
Producer Naga Vamsi Interesting Comments on Guntur Kaaram Collections
బాక్సాఫీస్

గుంటూరు కారం కలెక్షన్స్‌పై.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ యేడాది సంక్రాంతికి 'గుంటూరు కారం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'గురూజీ' త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఫిమేల్ లీడ్ రోల్‌లో శ్రీలీల, మరో కీలక పాత్రలో మీనాక్షి చౌదరి నటించారు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రిలీజ్‍ ముందే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. అందుకు తగ్గట్లే జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొడుతోంది.

Srikanth Mవాట్సాప్
vijayendra prasad crazy update on rajamouli and mahesh babu movie
సినిమా వార్తలు

రాజమౌళి-మహేష్ మూవీ కథ రైటింగ్ కంప్లీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఫైనల్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మహేష్ నెక్స్ట్ సినిమాపై పడింది. దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ సినిమా చేస్తున్నాడు. మరి రాజమౌళి-మహేష్ కాంబినేషన్ అంటే మాములుగా ఉండదు కదా.. ఇప్పటినుండే ఈసినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Ooru Peru Bhairavakona is The Challenging Project in My Career, Says Director VI Anand
సినిమా వార్తలు

ఊరు పేరు భైరవకోన.. నా కెరీర్‌లోనే ఛాలెజింగ్ ప్రాజెక్ట్ - దర్శకుడు విఐ ఆనంద్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రెండు పాటలు- 'నిజమే నే చెబుతున్నా', 'హమ్మా హమ్మా' చార్ట్‌బస్టర్‌…

Srikanth Mవాట్సాప్
Mahesh Babu Leaves For Foreign, Namrata Shirodkar Send Off Video Goes Viral
సినిమా వార్తలు

విదేశాలకు మహేశ్ బాబు.. సెండాఫ్ ఇచ్చిన నమ్రత, వీడియో వైరల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా 'గుంటూరు కారం' చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. మహేశ్ వన్ మేన్ షోగా నడిచిన ఈ మూవీ టాక్‌తో సంబంధం లేకుండా విడుదలైన అన్నిచోట్లా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ పలు రికార్డులు బద్దలు కొడుతోంది. మామూలు కథను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్ళడంలో ఒక స్టార్ హీరో ఇమేజ్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో.. 'గుంటూరు కారం' కలెక్షన్స్‌తో మహేశ్ బాబు నిరూపించారు. ఆయన ఒంటిచేత్తో ఈ సినిమాను నిలబెట్టారంటే అతిశయోక్తి లేదు.

Srikanth Mవాట్సాప్
Naga vamshi regrets for having 1 AM special shows for Guntur Kaaram
సినిమా వార్తలు

గుంటూరు కారం విషయంలో ఆ తప్పు చేశాం - నాగవంశీ

సూపర్ స్టార్ మహేష్ బాబు ,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం గుంటూరు కారం.సంక్రాంతి కి విడుదలైన ఈసినిమాకు రివ్యూస్ మిక్సడ్ గా వచ్చినా మౌత్ టాక్ పాజిటివ్ టాక్ గా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 212 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రీజినల్ మూవీస్ లో అల్ టైం రికార్డు సృష్టించిందని నిర్మాతలు ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
theaters add for naa saami ranga movie
సినిమా వార్తలు

నా సామిరంగ థియేటర్ల పెంపు

సంక్రాంతికి నాగార్జున నుండి సినిమా రిలీజ్ అయిందంటే అది పక్కా హిట్ అన్నట్టు అయిపోయింది. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు ఇప్పుడు నా సామిరంగ సినిమా అన్నీ హిట్టే. విజయ్ బిన్ని దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చింది నాా సామిరంగ. టైటిల్ కు తగ్గట్టే పర్ఫెక్ట్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. చాలా కాలం తరువాత మాస్ రోల్ తో వచ్చిన నాగ్ మరోసారి తన సత్తా చూపించాడు. స్నేహం, ప్రేమ, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కు…

TFN Adminవాట్సాప్
Ooru Peru Bhairavakona Heroines Kavya Thapar and Varsha Bollamma Reveals Interesting Facts About Movie
సినిమా వార్తలు

ఊరు పేరు భైరవకోన గురించి.. హీరోయిన్స్ కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ మాటల్లో

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ అడ్వెంచర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
hansika motwani 105 minutes movie trailer out now
ట్రైలర్ & టీజర్

సస్పెన్స్ అంశాలతో హన్సిక 105 మినిట్స్ మూవీ ట్రైలర్

దేశ ముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మొదటి సినిమాతోనే యాత్ మనసు దోచేసింది. ఇక ఈసినిమాతో తరువాత హన్సిక కు పలు అవకాశాలు వచ్చి తెలుగులో బిజీ అయిపోయింది. కానీ ఆతరువాత కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఇక అక్కడ కూడా వరుస అవకాశాలు రాబట్టుకొని అక్కడ కూడా బిజీ అయిపోయింది. కానీ ఈమధ్య అక్కడ కూడా కాస్త ఛాన్స్ లు తగ్గడంతో కొద్ది రోజులు సెలైంట్ గానే ఉంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పలు సినిమాలతో కెరీర్ ను గాడిలో పెట్టుకుంటుంది. ఈసారి గ్లామర్ పాత్రలు కాకుండా కాస్త డిఫరెంట్ గా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

TFN Adminవాట్సాప్
Allu Arjun Birthday Wishes To Cousin Varun Tej
సినిమా వార్తలు

వరుణ్ కు బన్నీ క్యూట్ విషెస్

నేడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా వరుణ్ కు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్, సెలబ్రిటీస్ అందరూ పుట్టినరోజు అందిస్తున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా తన ట్విట్టర్ ద్వారా వరుణ్ కు బర్త్ డే విషెస్ ను అందించారు. హ్యాపీ బర్త్ డే మై స్వీటెస్ట్ కజిన్ వరుణ్ అంటూ పోస్ట్ లో రాస్తూ.. తను, వరుణ్ ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు బన్నీ. ఇక ఇప్పుడు ఈ ఫొటో వైరల్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
Guntur Kaaram 1st Week Collections Mahesh Babu's Film Grosses Over Rs 212 Cr Worldwide
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న గుంటూరు కారం.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ యేడాది సంక్రాంతికి 'గుంటూరు కారం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'గురూజీ' త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఫిమేల్ లీడ్ రోల్‌లో శ్రీలీల, మరో కీలక పాత్రలో మీనాక్షి చౌదరి నటించారు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రిలీజ్‍ ముందే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. అందుకు తగ్గట్లే జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది.

Srikanth Mవాట్సాప్
naa saami ranga five days collections
బాక్సాఫీస్

నా సామి రంగ 5డేస్ కలెక్షన్స్

కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ హిట్ దిశగా వెలుతుంది.ప్రపంచ వ్యాప్తంగా 5రోజుల్లో ఈసినిమా 35.4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు.నిన్న తెలుగు రాష్ట్రాల్లో 2.54కోట్ల షేర్ ను రాబట్టింది.దాంతో మొత్తం 5రోజుల్లో 18.17కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
varun tej matka movie interesting glimpse released
ట్రైలర్ & టీజర్

వరుణ్ తేజ్ మట్కా ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తను ఆపరేషన్ వాలెంటైన్, మట్కా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితో అందులో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ గానే వందేమాతరం అంటూ వచ్చే ఫస్ట సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఆపాట కూడా ఆకట్టుకుంది. ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా…

TFN Adminవాట్సాప్
Salaar is coming to Netflix on 20 January
ఓటీటీ

సలార్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ దక్షిణాది భాషలకు గాను ఈసినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది.చాలా భారీ మొత్తానికి ఈ హక్కులను దక్కించుకుంది.ఇప్పటివరకు టాలీవుడ్ ఇదే అతి పెద్ద డీల్.ఇక ఈసినిమాను ఈరోజు అర్ధరాత్రి 12గంటలనుండి స్ట్రీమింగ్ లో ఉంచనున్నామని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Choodu Nana Video Song Out From Yatra 2 Movie
సాంగ్

యాత్ర 2 నుండి.. చూడు నాన వీడియో సాంగ్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర 2'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'యాత్ర' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్‌) పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్ప‌టికే 'యాత్ర 2' నుంచి మోషన్ పోస్టర్, ఫ‌స్ట్‌లుక్, టీజర్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Extra Ordinary Man Movie On Hotstar
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్

ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఎప్పటినుండో వెయిట్ చేశాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా కూడా నితిన్ మంచి విజయాన్ని అయితే అందించలేకపోయింది.

TFN Adminవాట్సాప్
kannappa is real story not mythological says manchu vishnu
సినిమా వార్తలు

కన్నప్ప కథపై మంచు విష్ణు క్లారిటీ

చాలా గ్యాప్ తరువాత విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే న్యూజిలాండ్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈసినిమాతోనే మంచు ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ కూడా పరిచయం కాబోతుంది. విష్ణు తనయుడు అవ్రామ్ ఈసినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
hi Nanna receives an amazing response on OTT as well
ఓటీటీ

హాయ్ నాన్న హిందీ వెర్షన్ కు సూపర్ రెస్పాన్స్

నాని నటించిన హాయ్ నాన్న గత నెల విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఫుల్ రన్ లో ఈసినిమా 75కోట్ల గ్రాస్ ను రాబట్టింది.ఇక హాయ్ నాన్న పాన్ ఇండియా రిలీజ్ అయినా తెలుగులో వచ్చిన రెస్పాన్స్ ఎక్కడా రాలేదు అయితే ఇటీవలే ఈసినిమా ఓటిటి లోకి వచ్చింది.నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను తెలుగుతోపాటు మిగితా భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్

షేర్