యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ సెన్సేషన్ ఇప్పట్లో ఆగలే లేదు.ఈరోజుతో ఈ సినిమా రెండవ వారం లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని స్క్రీన్ లు ఆడ్ అయ్యాయి.బుక్ మై షో లో ఇప్పటివరకు 2.2 మిలీయన్లకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి.ఇక కలెక్షన్ల విషయానికి వస్తే వారం రోజుల్లో 150కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.తెలుగు రాష్ట్రాల్లో నిన్న మరో నాలుగు కోట్ల షేర్ ను రాబట్టింది దాంతో మొత్తం షేర్ 40కోట్లకు చేరింది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా కావడంతో బయ్యర్ లకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫుల్ రన్ అయ్యేసరికి చిన్న సినిమాల్లోనే అత్యధిక లాభాలు తెచ్చిన సినిమాగా హనుమాన్ రికార్డు క్రియేట్ చేయనుంది.ఇక హిందీ వెర్షన్ విషయానికి వస్తే నిన్న మరో 1.90కోట్ల నెట్ ను వసూళ్లను రాబట్టింది దాంతో మొత్తం 7రోజుల్లో 22.92కోట్ల నెట్ సొంతం చేసుకుంది.వారం రోజుల్లో హిందీ లో కేజియఫ్ 1 , కాంతారా కంటే హనుమాన్ ఎక్కువ రాబట్టింది.
అయితే వచ్చే వారం ఫైటర్ రూపంలో మాత్రం హనుమాన్ కు అక్కడ పోటీ తప్పలాలేదు.మరి ఫైటర్ ను తట్టుకొని హనుమాన్ ఫుల్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: