ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఎప్పటినుండో వెయిట్ చేశాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా కూడా నితిన్ మంచి విజయాన్ని అయితే అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్లు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమాను జనవరి 19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. చెప్పినట్టే ఈసినిమా నేడు స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి థియేటర్ లో మిస్ అయినవారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయండి.
కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా రాజశేఖర్,రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మించగా.. హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























