
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 206


ఘనంగా జరిగిన రకుల్ వివాహం

గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సరిపోదా శనివారం స్పెషల్ ట్రీట్ కు టైమ్ ఫిక్స్

ప్రముఖ నిర్మాణ సంస్థలకు ఇండియన్ 2 తెలుగు రైట్స్

కంగువ సూర్య డబ్బింగ్ స్టార్ట్

గుంటూరు కారం హిందీ వెర్షన్ డామినేషన్

కల్కి 2898 AD- ఫుల్ స్వింగ్ లో డబ్బింగ్

ఫుల్ స్వింగ్ లో పుష్ప2

భైరవకోన నైజాం కలెక్షన్స్

ఫైటర్ ఖాతాలో 350 కోట్లు

గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ స్టార్ట్

ఓజీ పై రాహుల్ రవీంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్

గేమ్ ఛేంజర్ పై వరుణ్ అప్ డేట్

సేమ్ బ్యానర్ లో మరో సినిమా ఛాన్స్

ఆపరేషన్ వాలెంటైన్ ఫైనల్ స్ట్రైక్ రిలీజ్

నా ఫేవరెట్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్

సరిపోదా శనివారం యాక్షన్ గ్లింప్స్ రెడీ
గత ఏడాది నాచురల్ స్టార్ నానికి బాగా కలిసొచ్చింది.సమ్మర్ లో దసరాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టగా చివర్లో హాయ్ నానితో మరో హిట్ అందుకున్నాడు.ఈసినిమా తరువాత నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు.వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమాతో వివేక్ మొదటి సారి యాక్షన్ జోనర్ లోకి మారాడు.తన నుండి వస్తున్న మొదటి యాక్షన్ ఎంటర్టైనర్ ఇదే.ఇక ఈ శనివారం నాని తన పుట్టిన రోజును జరుపుకోనున్నాడు.

ఘనంగా జరిగిన రకుల్ వివాహం
"కెరటం" మూవీ తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ హిట్ "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ "మూవీ తో గుర్తింపు పొందింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బాలీవుడ్ బాట పట్టింది అక్కడ కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక రకుల్ బాలీవుడ్ సెలబ్రిటీ జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న సంతి తెలిసిందే కదా. గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ప్లస్ హార్రర్ మూవీ 'గీతాంజలి' సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈసీక్వెల్ రానుంది. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

ముందుగానే ఓటీటీలోకి లాల్ సలామ్
ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా లాల్ సలామ్. ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఓ క్రికెట్ మ్యాచ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసిన తీరు, తర్వాత వాటి వల్ల ఓ గ్రామం ఎదుర్కొన్న సంఘర్షణ ఆధారంగా ఈసినిమాను రూపొందించారు. ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా నిరాశనే మిగిల్చింది.

సరిపోదా శనివారం స్పెషల్ ట్రీట్ కు టైమ్ ఫిక్స్
న్యాచురల్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు నాని. అందులో దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించగా.. హాయ్ నాన్న డీసెంట్ హిట్ ను అందించింది. ఇక ఈ ఏడాది అప్పుడే పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం అయితే సరిపోదా శనివారం అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్-ప్యాక్డ్ సినిమాగా ఈసినిమా రాబోతుంది. ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే ఆకట్టుకుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థలకు ఇండియన్ 2 తెలుగు రైట్స్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

కంగువ సూర్య డబ్బింగ్ స్టార్ట్
స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో సూర్య పలు గెటప్స్ లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా సూర్య కూడా ఈసినిమా డబ్బింగ్ ను మొదలుపెట్టినట్టు తెలియచేశారు మేకర్స్. అంతేకాదు సూర్య డబ్బింగ్ చెబుతున్న ఫొటోలు కూడా పోస్ట్ చేశారు.

గుంటూరు కారం హిందీ వెర్షన్ డామినేషన్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా హిట్ టాక్ ను అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది.

కల్కి 2898 AD- ఫుల్ స్వింగ్ లో డబ్బింగ్
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు వీడియోలను రిలీజ్ చేయగా అవి ఏరేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఈమధ్యే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే కదా. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి నెల కూడా ముగియడానికి వచ్చేస్తుంది. ఇంకా రెండు నెలలు మాత్రమే ఉండటంతో సినిమాను అప్పటిలోపు రెడీ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

ఫుల్ స్వింగ్ లో పుష్ప2
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ కథ, మేకింగ్.. అల్లు అర్జున్ నటన, మేకోవర్, యాస.. ఇంకా యాక్షన్ సీక్వెన్స్, సంగీతం అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా ఈసినిమా…

భైరవకోన నైజాం కలెక్షన్స్
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఫాంటసీ థ్రిల్లర్ ఊరుపేరు భైరవకోన బాక్సాఫీస్ వద్ద స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటూ బ్రేక్ ఈవెన్ వైపు అడుగులు వేస్తుంది.అన్ సీజన్ అయినా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.నాలుగు రోజుల్లో ఈసినిమా 22కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ముఖ్యంగా నైజాంలో సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్నటితో అక్కడ 5కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది.

ఫైటర్ ఖాతాలో 350 కోట్లు
సిద్దార్ట్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సినిమా ఫైటర్. ఈసినిమా గత నెలలో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్సే రాబట్టుకుంటుంది. నాలుగు రోజుల్లోనే ఈసినిమా వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈసినిమా ఇప్పుడు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేసింది. కాగా ఈసినిమాలో కత్రినా కైఫ్ నటించగా అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించాడు.ఏవియేషన్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈసినిమాకు విశాల్-శేఖర్ సంగీతం…

శంషాబాద్ లో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆవిష్కరించిన సోనూసూద్
సమాజ సేవ కార్యక్రమాలలో భాగంగా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని సిద్ధాంతిలో దాత కందకట్ల సిద్దు రెడ్డి సొంత నిధులతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని బాలీవుడ్ సినీ నటుడు సోనుసూద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని భవనాన్ని ప్రారంభించడంలో పాలుపంచుకున్నారు.

గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ స్టార్ట్
స్టార్ డైరెక్టర్ శంకర్ -గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.దాదాపు రెండు సంవత్సరాల అవుతుంది సినిమా సెట్స్ మీదకు వెళ్లి అయితే షూటింగ్ ఇంకా పూర్తికాలేదు.శంకర్ కు వున్న కమిట్ మెంట్స్ వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.ఇక ఈరోజు ఈసినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ షెడ్యూల్ జరుగుతుంది.ఫైట్ మాస్టర్లు అన్బఅరివ్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరక్కిస్తున్నారు.ఇందుకోసం చాలా రోజులు డేట్స్ కేటాయించారు.ఈషెడ్యూల్ తో మేజర్ షూటింగ్ అంతా పూర్తయినట్లే.

ఓజీ పై రాహుల్ రవీంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పవన్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో తను చేస్తున్న కొత్త సినిమాల షూటింగ్ లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

గేమ్ ఛేంజర్ పై వరుణ్ అప్ డేట్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఈసినిమా కొత్త షెడ్యూల్ నేడు హైద్రాబాద్ లో మొదలైనట్టు తెలుస్తుంది.

సేమ్ బ్యానర్ లో మరో సినిమా ఛాన్స్
ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా వంటి డిఫరెంట్ కథలతో ఆడియన్స్ ని థ్రిల్ చేసిన డైరెక్టర్ వి ఐ ఆనంద్. రీసెంట్ గా మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మార్క్ ను చూపించాడు. వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన సినిమా. అడ్వంచరస్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఈనెల 16వ తేదీన రిలీజ్ అయిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈసినిమా రిలీజ్ తరువాత కూడా అదే టాక్ తో దూసుకుపోతుంది. కథ, వి.ఐ ఆనంద్ మేకింగ్, విజువల్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా డీసెంట్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. కేవలం మూడు…

ఆపరేషన్ వాలెంటైన్ ఫైనల్ స్ట్రైక్ రిలీజ్
ముకుంద సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమా అంతలా విజయం సాధింకపోయినా ఆ తరువాత ఫిదా సినిమాతో మాత్రం మంచి హిట్ ను కొట్టి ఆ తరువాత తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 ఇలా వరుస విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ ను అందుకోలేకపోయాడు వరుణ్. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా మార్చి1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్…

అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ విద్యార్థులకు విశ్వనాథ్ అవార్డు
తెలుగు చిత్ర పరిశ్రమలోని దిగ్గజ దర్శకుల్లో కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు ఒకరు. ఎన్నో చిత్రాలను అద్భుత కళాఖండాలుగా రూపొందించిన ఆయన గతేడాది స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్వనాథ్ కుటుంబం ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పింది. ఈ మేరకు ‘కాశీనాథుని విశ్వనాథ్ అవార్డు’ అనే పేరుతో దీనిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తొలిసారిగా 'అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా'కు చెందిన విద్యార్థులకు విశ్వనాథ్ కుటుంబ సభ్యులు అందజేశారు.

నా ఫేవరెట్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్
మన తెలుగు హీరోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరును సంపాదించుకుంటున్న సంగతి తెలిసిందే కదా. బాహుబలి తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియచేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఆ మార్క్ ను మరింత స్ట్రాంగ్ గా నిలబెట్టారు. అంతేకాదు అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా ప్రపంచ నలుమూలల వరకూవెళ్లింది. దీంతో మన హీరోల రేంజ్ తో పాటు ఫ్యాన్స్ బేస్ కూడా పెరిగిపోయింది. ఇక ఇక్కడ ఓ క్రికెటర్ కూడా తమ ఫేవరెట్ హీరోలు ఎవరంటే మన హీరోల పేర్లు చెబుతున్నాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు వరల్డ్ కప్ లో తమ బౌలింగ్ తో మార్క్ ను క్రియేట్ చేసిన షమి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమినీ ఫేవరెట్ హీరో ఎవరని అడుగగా అందుకు ప్రభాస్, ఎన్టీఆర్ తన…