ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా వంటి డిఫరెంట్ కథలతో ఆడియన్స్ ని థ్రిల్ చేసిన డైరెక్టర్ వి ఐ ఆనంద్. రీసెంట్ గా మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మార్క్ ను చూపించాడు. వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన సినిమా. అడ్వంచరస్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఈనెల 16వ తేదీన రిలీజ్ అయిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈసినిమా రిలీజ్ తరువాత కూడా అదే టాక్ తో దూసుకుపోతుంది. కథ, వి.ఐ ఆనంద్ మేకింగ్, విజువల్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా డీసెంట్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. కేవలం మూడు రోజుల్లోనే ఈసినిమా 20 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా మరో సర్ పైజింగ్ అప్ డేట్ వచ్చారు. తమ బ్యానర్ లో వస్తున్న 27వ సినిమాను కూడా వి.ఐ ఆనంద్ తోనే చేస్తున్నట్టు తెలిపారు. నేడు ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా ఈవిషయాన్ని తెలియచేస్తూ అధికారికంగా ప్రకటించారు.
Wishing our brilliant Director @Dir_Vi_Anand a Blockbuster Birthday ❤️
Team #AKEntertainments is thrilled to embark on another cinematic adventure with you. Production No. 27 is gearing up Soon – let the magic begin ✨ @AnilSunkara1 @kishore_Atv @RajeshDanda_ @abburiravi… pic.twitter.com/MHQwWwwLhA
— AK Entertainments (@AKentsOfficial) February 20, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: