
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 19


తెలుగు ప్రేక్షకులు జాతిరత్నాలు - ప్రియదర్శి

జాట్ ట్రైలర్ అప్డేట్

రాబిన్‌హుడ్ ట్రైలర్ అప్డేట్

గుడ్ బ్యాడ్ అగ్లీ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

రాబిన్‌హుడ్ మిమ్మల్ని డిజప్పాయింట్ చేయదు

12 A రైల్వే కాలనీ టీజర్ రిలీజ్

అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీ తోనే

కోర్ట్ సినిమా నన్ను గెలిపిచింది

వార్ 2 అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రిలీజ్ డేట్ ఫిక్స్

యూవీ క్రియేషన్స్ 'కపుల్ ఫ్రెండ్లీ' షూట్ కంప్లీట్

కోర్ట్.. 3డేస్ కలెక్షన్స్

కార్తీ, లోకేష్ కనగరాజ్ కాంబో రిపీట్

కన్నప్ప జన్మస్థలం సందర్శించిన విష్ణు మంచు

అర్జున్ S/O వైజయంతి టీజర్ రిలీజ్

కోర్ట్ నాలుగో రోజు కూడా
స్టార్ హీరో నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ సాలిడ్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.సూపర్ మౌత్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ సెన్సేషనల్ వసూళ్లను సొంతం చేసుకున్న ఈసినిమా వీక్ డేస్ లోకి ఎంట్రీ ఇచ్చి జోరు కొనసాగిస్తోంది.నిన్న ఈసినిమా సూపర్ హోల్డ్ ను కొనసాగించి 4కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో నాలుగు రోజుల్లో కోర్ట్ ప్రపంచ వ్యాప్తంగా 28.9కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో భారీ లాభాలను తీసుకొస్తుంది. ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో 50 కోట్ల మార్క్ చేరాలనే వుంది.

రాబిన్‌హుడ్ హార్ట్ ఫుల్‌గా చేశాం, సక్సెస్ గ్యారెంటీ
హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

నాని గారు ఇండస్ట్రీకి దొరికిన మరో సూపర్ స్టార్ కృష్ణ
నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో 4వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీమియర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తెలుగు ప్రేక్షకులు జాతిరత్నాలు - ప్రియదర్శి
నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో 4వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీమియర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

జాట్ ట్రైలర్ అప్డేట్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా విలన్‌గా నటిస్తున్నాడు.

రాబిన్‌హుడ్ ట్రైలర్ అప్డేట్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నుంచి త్వరలో వస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ 'రాబిన్‌హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన మూడు పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.

గుడ్ బ్యాడ్ అగ్లీ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
తమిళ స్టార్ హీరో తల అజిత్, మార్క్ ఆంటోని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ.ఈసినిమాతో మైత్రి మూవీ మేకర్స్ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఇక రీసెంట్ గా ఈసినిమానుండి టీజర్ రాగ సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది.ఇందులో వింటేజ్ అజిత్ ను పరిచయం చేశాడు డైరెక్టర్.

రాబిన్‌హుడ్ మిమ్మల్ని డిజప్పాయింట్ చేయదు
హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

12 A రైల్వే కాలనీ టీజర్ రిలీజ్
బచ్చల మల్లి తరువాత అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ అనే హారర్ థ్రిల్లర్ తో రానున్నాడు.పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌కు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.

అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీ తోనే
పుష్ప 2 తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది.గత ఏడాది చివర్లో విడుదలైన ఈసినిమా 1800 కోట్లకుపైగా వసూళ్ళతో బహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసి సెన్సేషన్ సృష్టించింది, ముఖ్యంగా హిందీ లో ఊహించని రన్ ను కొనసాగించింది. 820 కోట్ల నెట్ తో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఈసినిమా తో అల్లు అర్జున్ హిందీ లో బాగా పాపులర్ అయిపోయాడు.

కోర్ట్ సినిమా నన్ను గెలిపిచింది
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

వార్ 2 అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
వార్ 2 నుండి ఎట్టకేలకు అఫీషియల్ గా ఓ అప్డేట్ వచ్చింది.సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.మే లోపు బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ కానుంది.ఆతరువాత నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారు.ఇందులో హృతిక్ రోషన్ తోపాటు ఎన్టీఆర్ నటిస్తుండడంతో తెలుగులోనూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రిలీజ్ డేట్ ఫిక్స్
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో అలరించిన హీరో ప్రదీప్ మాచిరాజు తన సెకండ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తో వస్తున్నారు. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్టైనర్లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.

కోర్ట్ లేటెస్ట్ యూఎస్ఏ కలెక్షన్స్
బాక్సాఫీస్ వద్ద కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అదరగొడుతుంది.గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ టాక్ తో సెన్సేషనల్ వసూళ్లను రాబడుతుంది.నిన్న మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 24.4కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఆల్రెడీ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాగా ఇప్పటివరకు 5కోట్ల వరకు లాభాలు తీసుకొచ్చింది.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో 50 కోట్ల మార్క్ చేరాలనే వుంది.అదే జరిగితే కోర్ట్ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి గా నిలువనుంది.కేవలం 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం తో ఫుల్ రన్ లో బయ్యర్లకు ఊహించని లాభాలను తీసుకురానుంది.

యూవీ క్రియేషన్స్ 'కపుల్ ఫ్రెండ్లీ' షూట్ కంప్లీట్
స్టార్ హీరోలతో, క్రేజీ కాంబోలతో భారీ ప్రాజెక్టులను రూపొందించే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యూవీ క్రియేషన్స్.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించడంలోనూ ముందుంటుంది. దీనిలో భాగంగా తాజాగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ ప్రధానపాత్రలో 'కపుల్ ఫ్రెండ్లీ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. గతేడాది జూలైలో సంతోష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్.

కోర్ట్.. 3డేస్ కలెక్షన్స్
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రమోషనల్ కంటెంట్‌తో మార్కెట్లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా మార్చి 14న థియేటర్లలోకి వచ్చింది. ముందురోజే స్పెషల్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలయ్యాక యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్‌తో పాటు సూపర్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది.

కార్తీ, లోకేష్ కనగరాజ్ కాంబో రిపీట్
క్రేజీ కాంబో రిపీట్ అవుతోంది. కోలీవుడ్ ఆల్ టైమ్ సూపర్ హిట్స్‌లో ఒకటైన 'ఖైదీ' సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. 2019లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో లోకేష్ కనగరాజ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌గా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇక ఇందులో కార్తీ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ వీరి కాంబోలో 'ఖైదీ 2' షురూ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి మొదలైంది.

మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన నమ్రతా శిరోద్కర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఇది నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణలో కీలకం కానుంది. పాలు ఉత్పత్తి చేయలేకపోతున్న తల్లులకు, వారి బిడ్డలకు ఈ సౌకర్యం జీవనదానం కానుంది.

కన్నప్ప జన్మస్థలం సందర్శించిన విష్ణు మంచు
డైనమిక్ స్టార్ విష్ణు మంచు తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కన్నప్ప విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం ఈ సంవత్సరం ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. మోహన్ బాబు నిర్మించి, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా రెండు టీజర్లు మరియు రెండు పాటలను విడుదల చేయడం ద్వారా ఇప్పటికే గణనీయమైన అంచనాలను పెంచుకుంది.

అర్జున్ S/O వైజయంతి టీజర్ రిలీజ్
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి' ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రీ-టీజర్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. విజయశాంతి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన అర్జున్ S/O వైజయంతి' ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా సునీల్ బలుసు నిర్మించారు. తాజాగా ఈ చిత్ర టీజర్ ని లాంచ్ చేశారు మేకర్స్.