స్టార్ హీరోలతో, క్రేజీ కాంబోలతో భారీ ప్రాజెక్టులను రూపొందించే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యూవీ క్రియేషన్స్.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించడంలోనూ ముందుంటుంది. దీనిలో భాగంగా తాజాగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ ప్రధానపాత్రలో ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. గతేడాది జూలైలో సంతోష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్‌ను పంచుకుంది. తాజాగా ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలిపింది. కాగా ఇందులో సంతోష్ శోభన్ సరసన మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. చెన్నై నేపథ్యంలో ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రంగా భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య రవీంద్రన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని త్వరలోనే విడుదల చేయడానికి సన్నానాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: