
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 143


పాన్ ఇండియా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో

హిందీలో ప్రభాస్ 6వ సారి

బెల్లంకొండ శ్రీనివాస్ 11వ సినిమా ప్రారంభం

రిలీజ్ కు క్యూ కట్టనున్న తమిళ సినిమాలు

కల్కి నార్త్ అమెరికా కలెక్షన్స్

ఆగష్ట్ 15 కు తంగలాన్ రిలీజ్ ప్లాన్?

యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టిస్తోన్న స్కంద

విజయ్ ఆంటోని తుఫాన్ ట్రైలర్ రిలీజ్

ఉండి అభివృద్ధికి రూ.3 లక్షలు అందజేసిన రావు రమేష్

ప్రధాని మోదీకి వరలక్ష్మీ పెళ్లి ఆహ్వానం

కల్కి టీమ్కి సూపర్ డూపర్ కంగ్రాట్స్ - నాగార్జున

కల్కి పార్ట్ 2 సగానికి పైగా పూర్తయింది

ఇండియన్ 2 నుండి క్యాలెండర్ సాంగ్ రిలీజ్
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఇండియన్2. ఈసినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా కమల్ హాసన్ స్వతంత్ర సమరయోధుడు సేనాపతి పాత్రలో పవర్ఫుల్ ఫెర్ఫార్మెన్స్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఎప్పుడో మొదలైన ఈసినిమా పలుమార్లు షూటింగులు వాయిదా పడుతూ.. షూటింగ్ జరుపుకొంటూ వస్తుంది. ఎట్టకేలకు జులై12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాన్ ఇండియా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో
సుధీర్ బాబు కూడా ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు సినిమా హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే హరోం హర సినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఓ సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్లో నటించబోతున్నాడట. ఇది సుధీర్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందనుందని సమాచారం.

హిందీలో ప్రభాస్ 6వ సారి
ప్రభాస్ హిందీలో మరోసారి 100కోట్ల క్లబ్ లో చేరాడు.బాహుబలి నుండి ప్రభాస్ కు నార్త్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.ఈసినిమా తరువాత ఒక్క రాధేశ్యామ్ తప్ప రిలీజ్ అయిన అన్ని సినిమాలు అక్కడ 100కోట్ల మార్క్ ను క్రాస్ చేశాయి.ఇక రీసెంట్ గా వచ్చిన కల్కి నిన్నటితో 100కోట్ల క్లబ్ లో చేరింది.నాలుగు రోజుల్లో ఈసినిమా 115 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.నిన్న ఒక్క రోజే హిందీ వెర్షన్ 42 కోట్ల నెట్ ను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.అంతేకాదు హిందీలో ఈఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కల్కి రికార్డు క్రియేట్ చేయనుంది.ప్రస్తుతానికి హృతిక్ రోషన్ ఫైటర్ 215 కోట్ల నెట్ తో మొదటి స్థానం లో వుంది.ఈవీక్ లో కల్కి ఆ…

బెల్లంకొండ శ్రీనివాస్ 11వ సినిమా ప్రారంభం
జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం తను టైసన్ నాయుడుగా వస్తున్నాడు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈసినిమా వస్తుండగా ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈసినిమాకు సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ జ్ఞానేష్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

రిలీజ్ కు క్యూ కట్టనున్న తమిళ సినిమాలు
గత కొన్ని నెలలుగా తమిళంలో పెద్ద సినిమాల విడుదలేక థియేటర్లు వెలవెల బోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన మీడియం బడ్జెట్ మూవీ మహారాజ బాక్సాఫీస్ వద్ద సందడి చేసి రిలీఫ్ ఇచ్చింది. అయితే ఇక నుంచి మాత్రం పెద్ద సినిమాలు క్యూ కట్టనున్నాయి.నెలకు ఒకటి, రెండు సినిమాలు థియేటర్లోకి రానున్నాయి.అందులో మొదటగా శంకర్-కమల్ హాసన్ ల ఇండియన్ 2 విడుదలవుతుంది.ఇండియన్ కు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఈనెల 12న రిలీజ్ కానుంది.

కల్కి నార్త్ అమెరికా కలెక్షన్స్
ప్రభాస్ కల్కి 2898 ఏడి గ్లోబల్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.ముఖ్యంగా నార్త్ అమెరికా లో బీభత్సం సృష్టిస్తుంది.ప్రీమియర్స్ తోకలుపుకొని 4రోజుల్లో 11.2 మిలియన్ల డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది.గ్రాస్ 93.45కోట్లు.ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఓవరాల్ గా 4రోజుల్లో అయితే కల్కి 555 కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది. 800 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈసినిమా ఈ వారం లో బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకోవచ్చు.అటు బుక్ మై షో లో నాలుగు రోజుల్లో 6.45మిలియన్ల టికెట్ సేల్స్ జరిగాయి.ఇప్పటివరకు ఇదే ఆల్ టైం రికార్డు.

హిందీలో ఫస్ట్ వీకెండ్లో అదరగొట్టిన కల్కి
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

500 కోట్ల క్లబ్ లో కల్కి కలెక్షన్స్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈసినిమా కథ, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, మహాభారతం సన్నివేశాలకు స్పెషల్ అప్లాజ్ వస్తుంది. దీంతో ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఈసినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం.

విడా ముయార్చి నుండి అజిత్ ఫస్ట్ లుక్ రిలీజ్
అభిమానులు ముద్దుగా 'థలా' అని పిలుచుకునే కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'విడా ముయార్చి' అనే భారీ బడ్జెట్ సినిమాలలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అద్విక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరోవైపు విడా ముయార్చి సినిమాను మగిజ్ తిరుమనేని డైరెక్షన్ చేస్తున్నాడు.

ఆగష్ట్ 15 కు తంగలాన్ రిలీజ్ ప్లాన్?
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

సుహాస్- దిల్ రాజు ప్రొడక్షన్స్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ అప్ డేట్
టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుహాస్. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో అలరించగా అందులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా సూపర్ హిట్ టాక్ ను అందించగా.. ప్రసన్న వదనం సినిమా డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుహాస్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఈసినిమా చాలా సైలెంట్ గా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్…

యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టిస్తోన్న స్కంద
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కలయికలో రూపొందిన 'స్కంద' సినిమా యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. గతేడాది అక్టోబర్ 6న తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన ఈ మూవీ మిక్స్డ్ టాక్తో థియేటర్లలో ఓ మోస్తరు కలెక్షన్స్ అందుకుంది. అనంతరం స్కంద డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఇదిలావుంటే, మరోవైపు ఈ సినిమా నెట్టింట హిందీ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.

విజయ్ ఆంటోని తుఫాన్ ట్రైలర్ రిలీజ్
మొదటినుండీ కాస్త డిఫరెంట్ గా సినిమాలు చేయడానికే విజయ్ ఆంటోని ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అందుకే విజయ్ ఆంటోని నుండి సినిమా వస్తుందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా తుఫాన్. తమిళంలో మరయ్ పిడిక్కత్త మనిథన్ గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో తుఫాన్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పోస్టర్లు టీజర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

యూఎస్లో విధ్వంసం సృష్టిస్తోన్న కల్కి
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి మేనియా నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ నటనకు తోడు కీలక పాత్రల్లో కనిపించిన బిగ్ బి, కమల్ హాసన్, దీపికా పదుకొణె స్క్రీన్ ప్రజెన్స్ చిత్రానికి ప్లస్ అయింది.

కల్కి 2898 AD.. 3 డేస్ కలెక్షన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ నటనకు తోడు కీలక పాత్రల్లో కనిపించిన బిగ్ బి, కమల్ హాసన్, దీపికా పదుకొణె స్క్రీన్ ప్రజెన్స్ చిత్రానికి ప్లస్ అయింది.

ఉండి అభివృద్ధికి రూ.3 లక్షలు అందజేసిన రావు రమేష్
ప్రముఖ టాలీవుడ్ క్యారక్టర్ నటుడు రావు రమేష్ గొప్ప మనస్సు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఉండి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణరాజును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రావు రమేష్ నియోజకవర్గం అభివృద్ధికోసం తన వంతు బాధ్యతగా 3 లక్షల చెక్కును ఎమ్మెల్యేకు అందించారు.

ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 ఇండియన్ మూవీస్
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి మేనియా నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ నటనకు తోడు కీలక పాత్రల్లో కనిపించిన బిగ్ బి, కమల్ హాసన్, దీపికా పదుకొణె స్క్రీన్ ప్రజెన్స్ చిత్రానికి ప్లస్ అయింది.

ప్రధాని మోదీకి వరలక్ష్మీ పెళ్లి ఆహ్వానం
తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. గోపీచంద్ మలినేని క్రాక్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆ తరువాత వరుసగా సినిమాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోయింది. హనుమాన్ తో ఈ ఏడాది వరలక్ష్మి మరో సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం అయితే పలు సినిమాలు తన లిస్ట్ లో ఉన్నాయి.

కల్కి టీమ్కి సూపర్ డూపర్ కంగ్రాట్స్ - నాగార్జున
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ నటనకు తోడు కీలక పాత్రల్లో కనిపించిన బిగ్ బి, కమల్ హాసన్, దీపికా పదుకొణె స్క్రీన్ ప్రజెన్స్ చిత్రానికి ప్లస్ అయింది.

కల్కి పార్ట్ 2 సగానికి పైగా పూర్తయింది
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు కల్కి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మైథాలజీ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను నిజం చేస్తూ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. నాగ్ అశ్విన్ ఐడియాను.. దానిని తెరపై చూపించిన విధానానికి ఫిదా అవుతున్నారు మేకర్స్. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.