ప్రభాస్ కల్కి 2898 ఏడి గ్లోబల్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.ముఖ్యంగా నార్త్ అమెరికా లో బీభత్సం సృష్టిస్తుంది.ప్రీమియర్స్ తోకలుపుకొని 4రోజుల్లో 11.2 మిలియన్ల డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది.గ్రాస్ 93.45కోట్లు.ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఓవరాల్ గా 4రోజుల్లో అయితే కల్కి 555 కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది. 800 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈసినిమా ఈ వారం లో బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకోవచ్చు.అటు బుక్ మై షో లో నాలుగు రోజుల్లో 6.45మిలియన్ల టికెట్ సేల్స్ జరిగాయి.ఇప్పటివరకు ఇదే ఆల్ టైం రికార్డు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫుల్ రన్ లో కల్కి 1000కోట్ల గ్రాస్ ను రాబట్టుకోనుంది.నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈసినిమాలో చివరి 30నిమిషాలు హైలైట్ అయ్యాయి.ప్రభాస్ తోపాటు అమితాబ్ ,దీపికా,కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ నిర్మించింది.ఇక ఈసినిమా కు సీక్వెల్ కూడా రానుంది.ఆల్రెడీ సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా సగం కంప్లీట్ అయ్యింది.వచ్చే ఏడాది షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి 2026లో విడుదలచేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























