
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 144


కల్కి సాలిడ్ 2 డేస్ కలెక్షన్స్

కల్కిలో విజయ్ దేవరకొండ క్యారక్టర్ ఇదే..!

డబుల్ ఇస్మార్ట్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

బచ్చలమల్లి-నరేష్ బర్త్ డే గ్లింప్స్ టైమ్ ఫిక్స్

ఓదెల2- హైద్రాబాద్ లో కీలక షెడ్యూల్

కల్కిపై కేజీఎఫ్ స్టార్ యష్ రివ్యూ

డబుల్ ఇస్మార్ట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్న వెంకటేష్

గుడ్ బ్యాడ్ అగ్లీ సెకండ్ లుక్ రిలీజ్

దర్శన్‌కు మద్దతుగా టాలీవుడ్ యంగ్ హీరో

కల్కి పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా - రజినీకాంత్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ నటనకు తోడు కీలక పాత్రల్లో కనిపించిన బిగ్ బి, కమల్ హాసన్, దీపికా పదుకొణె స్క్రీన్ ప్రజెన్స్ చిత్రానికి ప్లస్ అయింది.

కల్కి సాలిడ్ 2 డేస్ కలెక్షన్స్
ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి హంగామానే కనిపిస్తుంది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

కల్కి ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయాను - బుచ్చిబాబు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ నటనకు తోడు కీలక పాత్రల్లో కనిపించిన బిగ్ బి, కమల్ హాసన్, దీపికా పదుకొణె స్క్రీన్ ప్రజెన్స్ చిత్రానికి ప్లస్ అయింది.

కల్కిలో విజయ్ దేవరకొండ క్యారక్టర్ ఇదే..!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధానపాత్రలో నటించగా, క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం 'కల్కి 2898 AD'. భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. కాగా భారతీయ సినిమా చరిత్రలో దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన అత్యంత ఖరీదైన మూవీగా కల్కి రికార్డ్ నెలకొల్పింది.

కల్కి- ట టక్కర ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఈసినిమా సాలిడ్ ఫలితాన్ని అందించింది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇక రిలీజ్ తరువాత కూడా ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ట టక్కర్ అనే వీడియో సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. తాజాగా ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కాంప్లెక్స్ వరల్డ్ లో వచ్చిన ఈపాట ఆకట్టుకుంటుంది.

డబుల్ ఇస్మార్ట్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కావ్య థాపర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

బచ్చలమల్లి-నరేష్ బర్త్ డే గ్లింప్స్ టైమ్ ఫిక్స్
అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ఈమధ్య కాస్త రూట్ ను మార్చి డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా బచ్చలమల్లి. సోలో బ్రతుకే సో బెటరు ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

డైరెక్ట్ ఓటీటీ లోకి సుమంత్ అహం రీబూట్
ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో సుమంత్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అహం రీబూట్ అనే డిఫరెంట్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు సినిమాపై అంచనాలను బాగానే పెంచాయి.

ఓదెల2- హైద్రాబాద్ లో కీలక షెడ్యూల్
అశోక్ తేజ దర్శకత్వంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ఓదెల రైల్వేస్టేషన్ అనే థ్రిల్లర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించాడు. 2022 లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈసినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టారు. రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.

కల్కిపై కేజీఎఫ్ స్టార్ యష్ రివ్యూ
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధానపాత్రలో నటించగా, క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం 'కల్కి 2898 AD'. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

డబుల్ ఇస్మార్ట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కావ్య థాపర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్న వెంకటేష్
సైంధవ్ తరువాత సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడని తెలిసిందే.ఈసినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు.ఈసినిమా వచ్చే నెల మొదటి వారం లో లాంచ్ కానుందని సమాచారం.ఆవెంటనే షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారట.రూరల్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది.వచ్చే సంక్రాంతి బరిలో నిలువనుంది.లాంచింగ్ రోజు మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.ఇక ఇంతకుముందు వెంకీ, అనిల్, దిల్ రాజు కాంబినేషన్ లో ఎఫ్ 2, ఎఫ్ 3 రాగ ఈ రెండు బ్లాక్ బాస్టర్ అయ్యాయి.మరి ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.మరోవైపు ఈసినిమా విజయం సాధించడం వెంకటేష్ కు తప్పనిసరి కానుంది.

కల్కి.. ఫస్ట్ డే హిందీ కలెక్షన్స్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం కల్కి '2898 AD'. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీలింగ్యువల్ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గురువారం గ్రాండ్ రిలీజ్ అయింది. విడుదలకు ముందే మూవీపై భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

కల్కి ఫస్ట్ డే దుమ్ముదులిపే కలెక్షన్స్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. ఈసినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారో సినీ ప్రేక్షకులు. ఇక వారి ఎదురుచూపులకు నిన్నటితో బ్రేక్ పడింది. ఎన్నో అంచనాల మధ్య నిన్న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ను అందించింది. యునానిమస్ హిట్ ను అందించారు ప్రేక్షకులు. కలియుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టి ఈ కథను తీసిన విధానానికి ఫిదా అవ్వడమే కాకుండా నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

కల్కి రికార్డులపై స్వప్న దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సినిమాలు అనేవి రికార్డుల కోసం కాదని, ప్రేక్షకుల కోసం తీసేవి అని పేర్కొన్నారు టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ స్వప్న దత్. తాజాగా ఆమె తన సోదరి ప్రియాంక దత్ మరియు తండ్రి అశ్వనీదత్‌తో కలిసి 'కల్కి 2898 AD'ని నిర్మించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మైథాలజీ-ఇన్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గుడ్ బ్యాడ్ అగ్లీ సెకండ్ లుక్ రిలీజ్
తమిళ హీరో తల అజిత్,మార్క్ ఆంటోనీ ఫేమ్ అద్విక్ రవిచంద్రన్ ,మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ.రీసెంట్ గా హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.వచ్చే నెలలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా నుండి ఇటీవల అజిత్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా నిన్న సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పోస్టర్ లో చేతి పై టాటుతో అజిత్ మాస్ గా కనిపించాడు.

ఓటీటీ లోకి వచ్చేసిన సత్యభామ
రీసెంట్ గా కాజల్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వంలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. అంతేకాదు మొదటిసారి లేడీ ఒరియెంటెడ్ సినిమాతో వచ్చింది. ఇక ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్, టెర్రరిజం అంశాలను ఈసినిమాలో చూపించారు. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా కాజల్ నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.

స్ట్రీమింగ్ లోకి భజే వాయు వేగం
యంగ్ హీరో కార్తికేయ రీసెంట్ మూవీ భజే వాయు వేగం ఓటిటిలోకి వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టుకొని హిట్ అనిపించుకుంది.బెదురులంక తరువాత కార్తికేయకు వరసగా ఇది రెండో హిట్.

దర్శన్‌కు మద్దతుగా టాలీవుడ్ యంగ్ హీరో
కన్నడ స్టార్ హీరో దర్శన్ కలలో కూడా ఎవరికీ హాని తలపెట్టడని పేర్కొన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. అందులో దర్శన్‌కు మద్దతు ప్రకటించిన శౌర్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా నాగశౌర్య చేసిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నార్త్ అమెరికాలో కల్కి విధ్వంసం.. ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD' భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీలింగ్వెల్ చిత్రం బెనిఫిట్ షోల తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇక ఇలాంటి విజువల్ వండర్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాలేదని మూవీ లవర్స్ చెబుతున్నారు.