
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 31

భీష్మ మూవీ లో నితిన్ కామెడీ స్కిల్స్
మరో చారిత్రాత్మక మూవీ లో దీపికా పడుకొనే
రంగస్థలం మూవీ తమిళ రీమేక్ లో హీరో
చిత్తూరు మాండలీకం లో అల్లు అర్జున్ డైలాగ్స్

'జెర్సీ' హిందీ రీమేక్ - షాహిద్ ప్రాక్టీస్ షురూ

అల్లు అర్జున్ వల్లే నా కెరీర్ టర్న్ అయింది
శోభన్ బాబు ‘సర్పయాగం’కు 28 ఏళ్ళు
ఫిబ్రవరి నుంచి వెంకటేష్, తరుణ్ భాస్కర్ చిత్రం?
దండుపాళ్యం 4 మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఆవిరి మూవీ పబ్లిక్ ఒపీనియన్
మీకు మాత్రమే చెప్తా మూవీ పబ్లిక్ ఒపీనియన్
మాజీ నక్సలైట్ దగ్గర సాయి పల్లవి శిక్షణ...
'లాంతరు' గా లాలూ ప్రసాద్ బయోపిక్
'నిన్నే పెళ్లాడతా' టాకీ పార్ట్ పూర్తి

ఉపాసన ట్వీట్ ఎఫెక్ట్ - చిరు,చరణ్ కు మోడీ ఆహ్వానం
మొత్తానికి చిరు కోడలు అనిపించింది ఉపాసన. తాను చేసిన ట్వీట్ మోడీ వరకు చేరిందంటే మాములు విషయం కాదు కదా మరి. అసలు సంగతేంటో గుర్తొచ్చేవుంటుంది కదా. ఇటీవల మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో సినీ తారలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఇక్కడే ఓ ట్విస్ట్ వుంది.. ఈ కార్యక్రమానికి సౌత్ నుండే ఎక్కువ నటీనటులు పాల్గొన్నారు. మన దక్షిణాది నుండి ఒక్క దిల్ రాజు తప్ప మరెవరు కనిపించలేదు. ఇక దీనిపై ఉపాసన సోషల్ మీడియా ద్వారా స్పందించి.. డైరెక్ట్ గా మోడీనే ప్రశ్నించింది. సినీ రంగం అంటే బాలీవుడ్ ఒక్కటే కాదని, భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దక్షిణాది చిత్ర పరిశ్రమలు…
భీష్మ మూవీ లో నితిన్ కామెడీ స్కిల్స్
PDV ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నితిన్, రష్మిక జంటగా బ్లాక్ బస్టర్ ఛలో మూవీ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ భీష్మ మూవీ సింగిల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో రూపొందుతుంది. భీష్మ మూవీ లో ఎప్పటికీ ఏ అమ్మాయినీ వివాహం చేసుకోకూడదని ప్రతిజ్ఞ చేసిన బ్రహ్మచారి పాత్రలో నితిన్ నటిస్తున్నారు .మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. బ్లాక్ బస్టర్ ఛలో మూవీ తరువాత వెంకీ కుడము ల, రష్మిక కాంబినేషన్ లో భీష్మ మూవీ రూపొందుతుంది.
మరో చారిత్రాత్మక మూవీ లో దీపికా పడుకొనే
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే కమర్షియల్ మూవీస్ తోపాటు హిస్టారికల్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాజీరావ్ మస్తానీ మూవీ లో మస్తానీ గా అలరించిన దీపికాపడుకొనేనటించిన పద్మావత్ మూవీ ఘనవిజయం సాధించి 500కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న మహాభారత్ మూవీ లో ద్రౌపది గా నటించనున్నారు. ఇప్పుడు మరో చారిత్రాత్మక మూవీ కి దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
రంగస్థలం మూవీ తమిళ రీమేక్ లో హీరో
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా రంగస్థలం 2018 సంవత్సరం లో మా ర్చి నెలలో రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. రామ్ చరణ్, సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. దేవిశ్రీ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులకు వీనుల విందు చేశాయి. ఇప్పుడు రంగస్థలం మూవీ తమిళ భాషలో రీమేక్ కానుంది.

ఆవిరి తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
చిత్తూరు మాండలీకం లో అల్లు అర్జున్ డైలాగ్స్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా రెడ్ శాండల్ వుడ్ మాఫియా నేపథ్యంలో రూపొందనున్న AA 20 మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. తమిళ హీరో విజయ సేతుపతి లో ప్రతి నాయకుడి గా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తారు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది.

'జెర్సీ' హిందీ రీమేక్ - షాహిద్ ప్రాక్టీస్ షురూ
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు.
వేసవిలో ప్రారంభం కానున్న విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ చిత్రం?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్ ఇదివరకు ఎన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అంతేకాదు... 2020 వేసవి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని తెలిసింది. వైజాగ్, హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం... శివ నిర్వాణ ప్రీవియస్ మూవీస్ `నిన్ను కోరి`, `మజిలీ` తరహాలో ఎమోషనల్ సాగుతుందని వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

అల్లు అర్జున్ వల్లే నా కెరీర్ టర్న్ అయింది
కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'తిప్పరా మీసం' సినిమా అనే విభిన్నమైన కథతో వస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవిష్ణు పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. అసలు తను కెరీర్ లో ఈ పొజిషన్లో ఉండటానికి అల్లు అర్జున్ ఇచ్చిన సలహాలే కారణమని కూడా చెప్పాడు.
నిశ్శబ్ధం మూవీ లో అంజలి ఫస్ట్ లుక్
హేమంత్ మధుకర్ దర్శకత్వం లో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం మూవీ రూపొందుతుంది. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన నిశ్శబ్ధం మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలలో నటించారు. స్టార్ రైటర్ కోన వెంకట్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన నిశ్శబ్ధం మూవీకి గోపిసుందర్ సంగీతం అందించారు. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులు నటించిన నిశ్శబ్ధం మూవీతెలుగు, తమిళ, మలయాళ , ఇంగ్లీష్, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
శోభన్ బాబు ‘సర్పయాగం’కు 28 ఏళ్ళు
స్టెత్ పట్టే ఓ డాక్టర్... తన కూతురుకి జరిగిన అన్యాయానికి కత్తి పట్టి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం `సర్పయాగం`. నటభూషణ్ శోభన్బాబు, రోజా తండ్రీకూతుళ్ళుగా నటించిన ఈ రివెంజ్ స్టోరీకి ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో వాణీ విశ్వనాధ్, శ్రీనివాస్ వర్మ, బ్రహ్మానందం, రఘునాథరెడ్డి, రేఖ, జయలలిత, సాయికుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. విద్యాసాగర్ స్వరసారథ్యంలో రూపొందిన పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. “దిగు దిగు దిగు నాగ”, “ఏబీసీడి గుండెలో…
స్నేహం గొప్పతనాన్ని చాటిచెప్పిన ‘నీ స్నేహం’కు 17 ఏళ్ళు
“కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట, రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం... రూపు రేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం” అంటూ స్నేహం గొప్పతనాన్ని చాటిచెప్పిన చిత్రం ‘నీ స్నేహం’. ఉదయ్ కిరణ్, జతిన్ ప్రాణ స్నేహితులుగా నటించగా... ఆర్తి అగర్వాల్ కథానాయికగా కనిపించింది. “కళాతపస్వి” కె.విశ్వనాథ్, గిరిబాబు, సుదీప, అజయ్, అలీ, శివాజీరాజా, హేమ, సుధ, సంగీత తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్.రాజు నిర్మించగా... పరుచూరి మురళి తెరకెక్కించారు.
ఫిబ్రవరి నుంచి వెంకటేష్, తరుణ్ భాస్కర్ చిత్రం?
తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. `గురు`, `ఎఫ్ 2` చిత్రాల్లో మధ్య వయస్కుడి పాత్రల్లోనే కనిపించిన వెంకీ... రాబోయే `వెంకీమామ`లోనూ అదే తరహాలో కనిపించనున్నారు. ఇక తమిళ చిత్రం `అసురన్`కి రీమేక్గా రూపొందనున్న సినిమాలోనూ అదే బాణి. అంతేకాదు... తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందనున్న స్పోర్ట్స్ డ్రామాలోనూ అదే తీరుని కొనసాగించనున్నారట వెంకీ.
అన్నాచెల్లెళ్ళ అనురాగానికి నిలువెత్తు నిదర్శనం 'రక్తసంబంధం' కు 57 ఏళ్ళు
తోడబుట్టిన చెల్లెలి సుఖం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసే ఓ అన్నయ్య కథే ‘రక్తసంబంధం’ చిత్రం. అన్నాచెల్లెళ్ళ ప్రేమకు అపు`రూప`కల్పనగా రూపొందిన ఈ చిత్రరాజంలో అన్నయ్యగా మహానటుడు యన్.టి.రామారావు, చెల్లెలుగా మహానటి సావిత్రి ఆ యా పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. తమిళ చిత్రం ‘పాశమలర్’(1961)కి రీమేక్గా దిగ్గజ దర్శకులు వి.మధుసూదనరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో కాంతారావు, దేవిక, రేలంగి, రమణారెడ్డి, గిరిజ, సూర్యకాంతం తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. ఈ చిత్రాన్ని రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై డూండీ, సుందర్లాల్ నెహెతా సంయుక్తంగా నిర్మించారు.
దండుపాళ్యం 4 మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
ఆవిరి మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
మీకు మాత్రమే చెప్తా మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
మాజీ నక్సలైట్ దగ్గర సాయి పల్లవి శిక్షణ...
వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్నట్టుగా తెలిసిందే.
'లాంతరు' గా లాలూ ప్రసాద్ బయోపిక్
తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో రాజకీయ నాయకుడి బయోపిక్ తెరకెక్కబోతుంది. ఇంతకు ఆ రాజకీయనాయకుడు ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్.
'నిన్నే పెళ్లాడతా' టాకీ పార్ట్ పూర్తి
రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ సింగ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ వైకుంఠ బోను దర్సకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'నిన్నే పెళ్లాడుతా' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతకొద్ది కాలంగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయినట్టు తెలుస్తుంది.