నిశ్శబ్ధం మూవీ లో అంజలి ఫస్ట్ లుక్

Anjali First Look In Nishabdham Movie Revealed,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Nishabdham First Look,Anjali Looks Stylish in Nishabdham,Anjali First Looks in Nishabdham,Nishabdham Movie Updates

హేమంత్ మధుకర్ దర్శకత్వం లో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం మూవీ రూపొందుతుంది. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన నిశ్శబ్ధం మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలలో నటించారు. స్టార్ రైటర్ కోన వెంకట్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన నిశ్శబ్ధం మూవీకి గోపిసుందర్ సంగీతం అందించారు. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులు నటించిన నిశ్శబ్ధం మూవీతెలుగు, తమిళ, మలయాళ , ఇంగ్లీష్, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోన ఫిల్మ్ కార్పొరేషన్ అసోసియేషన్ తో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందిన నిశ్శబ్ధం మూవీటైటిల్ పోస్టర్, అనుష్క, మాధవన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిశ్శబ్ధం మూవీ లో సియోటెల్ పోలీస్ డిపార్ట్ మెంట్ క్రైమ్ డిటెక్టివ్ ఏజెంట్ గా నటిస్తున్న అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో అంజలి స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిశ్శబ్ధం మూవీ షూటింగ్ పూర్తిగా సియోటెల్(US )లో జరగడం విశేషం. ఒక్కొక్క పోస్టర్ ను రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ మూవీ పై హైప్ క్రియేట్ చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + two =