అల్లు అర్జున్ వల్లే నా కెరీర్ టర్న్ అయింది

Sree Vishnu reveals facts about Allu Arjun,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Actor Sree Vishnu About Allu Arjun,Allu Arjun advice changed Sree Vishnu life,Tollywood Celebs About Allu Arjun

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘తిప్పరా మీసం’ సినిమా అనే విభిన్నమైన కథతో వస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవిష్ణు పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. అసలు తను కెరీర్ లో ఈ పొజిషన్లో ఉండటానికి అల్లు అర్జున్ ఇచ్చిన సలహాలే కారణమని కూడా చెప్పాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ప్రేమ కాదల్ ఇష్క్’ సినిమా చూసి ఇంటికి పిలిచి మెచ్చుకున్నారు… సినిమాలో నా పెర్ఫార్మెన్స్ బాగా నచ్చిందని చెప్పారు. అంతేకాదు.. అప్పుడే కొన్ని సలహాలు కూడా ఇచ్చారు.. తమిళ్ నటులు విజయ్ సేతుపతి, శివకార్తికేయ లాగ డిఫరెంట్ సినిమాలపై ఫోకస్ చేయమని చెప్పారు. నిజానికి ఆ టైం లో అప్పటికి నాకు ఆ ఇద్దరు హీరోలు ఎవరో కూడా తెలీదు.. అయితే వాళ్ళలాగా డిఫరెంట్ గా ట్రై చేయి.. కమర్షియల్ రోల్స్ కి మాత్రం అట్రాక్ట్ అవ్వొద్దు అని చెప్పారు. అప్పుడే అల్లు అర్జున్ చెప్పింది మైండ్ లో పెట్టుకున్నా…నేను ఎలాగూ మిగిలిన హీరోల్లా డాన్స్ లు… హీరోయిజం చూపించలేను.. నా చేతుళ్లి వుంది ఒక్కటే లేట్ అయినా పర్లేదు మంచి స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసుకోవడం.

మొత్తానికి అల్లు అర్జున్ సలహా శ్రీ విష్ణు కెరీర్ కు బాగానే ఉపయోగపడింది. తాను కూడా కమర్షియల్ సినిమాలకే ఇంట్రెస్ట్ చూపించి ఉంటే ఇప్పుడు కెరీర్ ఇలా ఉండేది కాదేమో. కేవలంకమర్షియల్ సినిమాలను మాత్రమే నమ్ముకొని చేతులు కాల్చుకున్న హీరోలు చాలా మంది వున్నారు. కానీ శ్రీవిష్ణు బన్నీ ఇచ్చిన సలహాను మైండ్ లో పెట్టుకొని ఆ జానర్ కె స్టిక్ అవ్వకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో వున్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకోవడం మంచి పరిణామనే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 11 =