రంగస్థలం మూవీ తమిళ రీమేక్ లో హీరో

Raghava Lawrence Plays Ram Charan In Rangasthalam Tamil Remake,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Rangasthalam Tamil Remake,Raghava Lawrence Acts in Rangasthalam Tamil Remake,Rangasthalam Tamil Remake Updates

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా రంగస్థలం 2018 సంవత్సరం లో మా ర్చి నెలలో రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. రామ్ చరణ్, సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. దేవిశ్రీ స్వరకల్పన
లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులకు వీనుల విందు చేశాయి. ఇప్పుడు రంగస్థలం మూవీ తమిళ భాషలో రీమేక్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటుడు, నిర్మాత, దర్శకుడు హారర్ కామెడీ మూవీ కాంచన సిరీస్ తో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రాఘవ లారెన్స్ రంగస్థలం మూవీ తమిళ రీమేక్ రైట్స్ సొంతం చేసుకొన్నారు. దర్శకుడు లింగు స్వామి దర్శకత్వం లో రాఘవ లారెన్స్ హీరోగా ఈ తమిళ మూవీ తెరకెక్కనుంది. కోలీవుడ్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కు ఆదరణ ఉన్న విషయం తెలిసిందే . రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన పాత్రకు లారెన్స్ ఏ మేరకు న్యాయం చేస్తారో వేచి చూడల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + thirteen =