ఫిబ్ర‌వ‌రి నుంచి వెంక‌టేష్‌, త‌రుణ్ భాస్క‌ర్ చిత్రం?

Tharun Bhascker New Movie With Venkatesh,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Tharun Bhascker New Movie,Tharun Bhascker Next Movie Movie With Venkatesh,Tharun Bhascker Latest News 2019

త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌. `గురు`, `ఎఫ్ 2` చిత్రాల్లో మ‌ధ్య వ‌య‌స్కుడి పాత్ర‌ల్లోనే క‌నిపించిన వెంకీ… రాబోయే `వెంకీమామ‌`లోనూ అదే త‌ర‌హాలో క‌నిపించ‌నున్నారు. ఇక త‌మిళ చిత్రం `అసుర‌న్‌`కి రీమేక్‌గా రూపొంద‌నున్న సినిమాలోనూ అదే బాణి. అంతేకాదు… త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న స్పోర్ట్స్ డ్రామాలోనూ అదే తీరుని కొన‌సాగించ‌నున్నార‌ట వెంకీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ‌ల‌క్ పేట హార్స్ రేస్ క్ల‌బ్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా… మ‌ధ్య వ‌య‌సులో వెంకీ ఎదుర్కొనే సంక్షోభం నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంద‌ట‌. అంతేకాదు… ఇందులో వెంకీకి జోడీగా ఓ సీనియ‌ర్ హీరోయిన్ న‌టిస్తుంద‌ని స‌మాచారం. కాగా… ఫిబ్రవ‌రి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని టాక్‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై డి.సురేష్ బాబు నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 4 =