భీష్మ మూవీ లో నితిన్ కామెడీ స్కిల్స్

Hero Nithiin Aces At Comedy Once Again,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Hero Nithiin Comedy in His New Movie,Hero Nithiin Upcoming Movie Details,Nithiin Latest News 2019

PDV ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నితిన్, రష్మిక జంటగా బ్లాక్ బస్టర్ ఛలో మూవీ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ భీష్మ మూవీ సింగిల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో రూపొందుతుంది. భీష్మ మూవీ లో ఎప్పటికీ ఏ అమ్మాయినీ వివాహం చేసుకోకూడదని ప్రతిజ్ఞ చేసిన బ్రహ్మచారి పాత్రలో నితిన్ నటిస్తున్నారు .మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. బ్లాక్ బస్టర్ ఛలో మూవీ తరువాత వెంకీ కుడము ల, రష్మిక కాంబినేషన్ లో భీష్మ మూవీ రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు వెంకీ కొన్ని హిలేరియస్ కామెడీ ఎపిసోడ్స్ తో నితిన్ ఫ్యాన్స్ ను అలరించేలా భీష్మ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. హీరో నితిన్ గత కొన్ని చిత్రాలలో కామెడీ సన్నివేశాలలో నటించలేదు. భీష్మ మూవీ లో నితిన్ తన కామెడీ స్కిల్స్ తో కామెడీ ఎపిసోడ్స్ పండించారని సమాచారం. హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ మూవీ లో నెగిటివ్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. దీపావళి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్
భీష్మ మూవీ రెండు పోస్టర్స్ ను రిలీజ్ చేసింది. ఒకటి నితిన్ ఫైటింగ్ చేసే పోస్టర్, ఇంకొకటి నితిన్, రష్మిక ల రొమాంటిక్ పోస్టర్. ఈ రెండు పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + one =