కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 31

#GangLeader, 2019 Latest Telugu Movie News, Gang Leader Movie Pre Look Releasing Tomorrow, Gang Leader Movie Updates, Gang Leader Pre Look Release Date Locked, Gang Leader Telugu Movie Latest News, Gang Leader Telugu Movie Pre Look Release Date, Nani
సినిమా వార్తలు

గ్యాంగ్ లీడర్ నుండి రాబోతున్న ప్రీ లుక్

మనం, హలో ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. త్వరగా సినిమాను కంప్లీట్ చేసి ఆగష్ట్ 30వ తేదీన సినిమా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు ఉదయం 11 గంటలకు ప్రీ లుక్ రిలీజ్ చేస్తున్నట్టు నాని స్వయంగా ఓవీడియో పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెంక‌టేష్ ‘వసంతం’కు 16 ఏళ్ళు

ఆడ - మ‌గ స్నేహితుల క‌థ‌ల‌తో తెలుగునాట ప‌లు చిత్రాలు రూపొందాయి. వాటిలో `వ‌సంతం`కి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. విక్ట‌రీ వెంకటేష్, కళ్యాణి ప్రాణ స్నేహితులుగా నటించిన ఈ సినిమాని... వెంకీ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌గా చెప్పుకోవచ్చు. `నువ్వు నాకు న‌చ్చావ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత వెంకీకి జోడీగా ఆర్తి అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో ఆకాష్, సునీల్, ‘ఆహుతి’ ప్రసాద్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, హేమ, సూర్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. విక్రమన్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, ఎస్.నాగఅశోక్ కుమార్ నిర్మించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actress Rashmika Latest Movie News, Dear Comrade Movie Latest Updates, Rashmika Mandanna About Dear Comrade Movie, Rashmika Mandanna Speaks About Dear Comrade, Rashmika Mandanna Speaks About Hardwork Behind Cricket Play
సినిమా వార్తలు

5 నిమిషాల కోసం 4 నెలల కష్టం

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. జులై 26వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ రోజే రిలీజైంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడే అవకాశం ఉందన్న టాక్స్ వినిపిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

అడివి శేష్ 'ఎవరు' ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో మోస్ట్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. క్షణం, అమీ తుమీ, గూఢచారి సినిమాల హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న శేష్ ఇప్పుడు ఎవరు అనే మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను మాత్రం చాలా సీక్రెట్ గా పూర్తి చేశాడు. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని.. అవి రివీల్ కాకూడదనే సీక్రెట్ గా షూటింగ్ చేశామని చెబుతున్నాడు శేష్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అర్జునుడి పాత్రలో సోనూసూద్

KCN మూవీస్ బ్యానర్ పై నాగన్న దర్శకత్వంలో రవిచంద్రన్ కృష్ణుడు, దర్శన్ దుర్యోధనుడు, అర్జున్ కర్ణుడు, సోనూసూద్ అర్జునుడు గా కన్నడ భాషలో భారీ బడ్జెట్, తారాగణం తో రూపొందిన కురుక్షేత్ర మూవీ కన్నడ, తెలుగు, తమిళ , హిందీ భాషలలో ఆగస్ట్ 9వ తేదీ రిలీజ్ కానుంది. మహాభారతం లోని యుద్ధ పర్వం నేపథ్యంలో కురుక్షేత్ర మూవీ రూపొందింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో 200రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న కురుక్షేత్ర మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటుంది.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

శరత్ కుమార్ 'నానా' ఫస్ట్ లుక్ రిలీజ్

తమిళ్ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనితో సలీమ్ అనే సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ నిర్మల్ కుమార్. ఇప్పుడు సీనియర్ హీరో శరత్ కుమార్, శశి కుమార్ ప్రధాన పాత్రల్లో నానా అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actress Anjali To Make Interesting Fantasy Movie, Anjali Fantasy Movie Latest Updates, Anjali Latest movie News, Anjali next a fantasy film, Heroine Anjali Busy with Fantasy Movie, Telugu Film Updates, Telugu Filmnagar,
సినిమా వార్తలు

ఫాంటసీ కామెడీ మూవీ లో అంజలి

తెలుగు, తమిళ భాషల మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్న హీరోయిన్ అంజలి ఒక ఫాంటసీ కామెడీ తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సొన్నా పురియదు వంటి కామెడీ మూవీ దర్శకుడు కృష్ణన్ జయరాజ్ దర్శకత్వంలో అంజలి, యోగి బాబు, రామర్ ప్రధాన పాత్రలలో ఫాంటసీ కామెడీ మూవీ రూపొందనుంది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, వత్తి కుచ్చి వంటి మూవీస్ లో అంజలి కామెడీ క్యారెక్టర్స్ లో నటించినా, ఈ మూవీ లో ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ లో నటిస్తారని, అంజలి బాస్కెట్ బాల్ ప్లేయర్ గా నటిస్తున్నారని, క్లీన్ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని, సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్ళనుందని, మూడు షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశామని దర్శకుడు కృష్ణన్ తెలిపారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, NTR to Work with KGF Director Prashanth Neel, NTR and Director Prashanth Neel To Work Together, NTR Next Film With Prashanth Neel, NTR Next Project Details, NTR To Work With Epic Director Prashanth Neel?,NTR To Work Wit
సినిమా వార్తలు

ప్రశాంత్ నీల్ (KGF ) దర్శకత్వం లో ఎన్టీఆర్ ?

బ్లాక్ బస్టర్ మూవీ ఉగ్రం తో శాండల్ వుడ్ కు దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన KGF చాప్టర్ 1 మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ గా నిలిచింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా భారీగా కలెక్ట్ చేశాయి. KGF చాప్టర్ 1 మూవీ ఘనవిజయం తో ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ గా మారారు. ప్రశాంత్ దర్శకత్వం లో KGF చాప్టర్ 1 మూవీ సీక్వెల్ KGF చాప్టర్ 2 మూవీ రూపొందుతుంది. ఆ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
ఎగ్జైటింగ్ అప్ డేట్ త్వరలో
సినిమా వార్తలు

ఎగ్జైటింగ్ అప్ డేట్ త్వరలో

కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నగేష్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయంకానున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ సహనిర్మాతగా వ్యవహరించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేయనున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Mega Powerstar Ram Charan Debuts on Instagram, Telugu Filmnagar , Ram Charan Opens Account In Instagram, Ram Charan makes grand debut on Instagram, Ram Charan now on Instagram, Ram Charan joins Instagram, Ram Charan Ins
సినిమా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్‌ లో గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్

పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు తెలయజేస్తూ.. నెటిజన్లకు దగ్గరగా ఉంటుంటే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇన్ని రోజులు ఆ విషయంలో కాస్త వెనుకబడే ఉన్నారని చెప్పొచ్చు. రామ్ చరణ్ కు ఫేస్ బుక్ ఉన్నా వాడటం మాత్రం తక్కువే. ఫ్యాన్స్ చెర్రీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ అవుతాడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Mahesh Babu As Major Ajay Krishna, Superstar Mahesh Babu turns into Major Ajay Krishna, Mahesh is Major Ajay Krishna in SarileruNeekevvaru, Mahesh Babu to play an army officer in Sarileru Neekevvaru, Sarileru Neekevvaru
సినిమా వార్తలు

మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ బాబు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్, GMB ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ సరిలేరునీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ లో సౌత్ విలన్

జిల్ మూవీ తో ప్రతినాయకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన కబీర్ దుహాన్ సింగ్ కిక్ 2 , స్పీడున్నోడు, సర్దార్ గబ్బర్ సింగ్, జక్కన్న, కాంచన3, సాక్ష్యం వంటి మూవీస్ ద్వారా గుర్తింపు పొందారు. తమిళం లో రెక్క, వేదాళం, కన్నడ లో హెబ్బులి, అతిరథ వంటి మూవీస్ లో నటించారు. దక్షిణాది భాషల మూవీస్ లో బిజీగా ఉన్న కబీర్ దుహాన్ సింగ్ బోలే చూడియాన్ మూవీ తో బాలీవుడ్ కు ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాని సినిమా రీమేక్ లో..!

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా నిన్ను కోరి సినిమా 2017లో వచ్చిన సంగతి తెలిసిందే. లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్సే రాబట్టింది. నాని, నివేథా థామస్, ఆది.. ముగ్గురూ కూడా ఈ సినిమాలో అద్భుతమైన నటనతో చాలా మంచి పేరు సంపాదించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అది విషయమంటున్న అడివి శేష్

విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. కేవలం హీరోగానే కాదు.. మంచి రైటర్ గా కూడా అడివి శేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా తాను ఏ సినిమాలు చేస్తున్నాడో అన్న విషయంపై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు అడివి శేష్. ఎవరు, మేజర్, గూఢచారి సినిమాలు చేస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Samantha and Nandini Reddy Combo is Back, Samantha and Nandini Reddy Team Up For Another Movie, Samantha and Nandini Reddy To Team Up Again?, Samantha Next Film With Nandini Reddy Again, Samantha Roped in For Director N
సినిమా వార్తలు

ఓ .బేబీ మూవీ కాంబినేషన్ లో మరో మూవీ

తెలుగు, తమిళ భాషలలో వరుస చిత్ర విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ సమంత ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై మక్కువ చూపుతున్నారు. రీసెంట్ గా రిలీజయిన ఓ బేబీ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. నందిని రెడ్డి దర్శకత్వం లో రూపొందిన ఓ బేబీ మూవీ సక్సెస్ తో హ్యాపీ గా ఉన్న సమంత నందిని రెడ్డి టేకింగ్ కు ఇంప్రెసయి మరొక మూవీ లో నటిస్తానని ప్రామిస్ చేసారు.

Team TFNవాట్సాప్
Adivi Sesh Evaru Pre Look Revealed,Adivi Sesh Shows His Swag In Evaru Pre Look,Adivi Sesh Starrer Evaru Pre Look Out,Adivi Sesh Evaru Pre Look Release,2019 Latest Telugu Movie News, Hero Adivi Sesh Next Film, Evaru Pre Look Released, Evaru Movie Upda
సినిమా వార్తలు

ఎవరు మూవీ ప్రీ లుక్ రిలీజ్

సక్సెస్ ఫుల్ హీరో, రైటర్ అడివి శేష్, రెజీనా జంటగా నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వంలో పివిపి సినిమా బ్యానర్ పై రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎవరు ఆగస్ట్ 23వ తేదీ రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర ఒక కీలక పాత్రలో నటించారు. పివిపి సినిమా, అడివి శేష్ కాంబినేషన్ లో రూపొందిన క్షణం మూవీ విజయం సాధించింది. మరోసారి ఆ కాంబినేషన్ లో ఎవరు మూవీ రూపొందింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Sandeep Reddy Vanga Clarifies About his Controversial Comments, Kabir Singh director Sandeep Reddy Vanga clarifies Rumors, Sandeep Reddy Vanga Speaks On Controversy, Director Sandeep Defends Controversial Comments, dire
సినిమా వార్తలు

నేను అలా అనలేదండి బాబు..!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో.. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరో హీరోయిన్లుగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలో సందీప్ వంగానే దర్శకుడిగా తెరకెక్కించిన రీమేక్ కబీర్ సింగ్ కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News,Nagarjuna Praises Samantha Performance in Oh Baby Movie, Oh Baby receive praises from Nagarjuna, Samantha is incredible says Nagarjuna, Nagarjuna Appreciates Samantha for her Performance in Oh Baby, Nagarjuna Speaks Abou
సినిమా వార్తలు

సమంత నువ్వు ఓ అద్భుతం

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబి సినిమా 5వ తేదీన రిలీజై మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఈసినిమాలో సమంత నటన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంత నటనకు 100 కి 100 మార్కులు పడుతున్నాయి. ఏమంట లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుందో కానీ నిజంగానే ఆ పేరు సమంతకు కరెక్ట్ గా సరిపోతుంది. పెళ్లైన తరువాత కూడా హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'ఎవరు' ప్రీ లుక్ కు ముహూర్తం ఫిక్స్

క్షణం లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో హిట్ కొట్టి.. అమీతుమీ లాంటి కామెడీ ఎంటర్ ర్టైనర్ తో ప్రేక్షకులను అలరించి.. మళ్ళీ గూఢచారి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. తాను చేసే ప్రతి సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శేష్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

`మ‌న్మ‌థుడు 2`లో అవంతిక‌గా ర‌కుల్ ప్రీత్‌

“వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా”... అంటూ పెళ్లి విషయంలోనూ, అమ్మాయిల విషయంలోనూ తనదైన శైలిలో జాగ్ర‌త్త‌లు చెప్పిన ‘మన్మథుడు’ అభిరామ్‌ను తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మరచిపోలేరు. ఇప్పుడు ఆ క్లాసిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి కొనసాగింపుగా మరో కొత్త కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు ‘మన్మథుడు 2’.

Team TFNవాట్సాప్

షేర్