అర్జునుడి పాత్రలో సోనూసూద్

2019 Latest Telugu Movie News, Sonu Sood Opens up About his Character Arjun in Mythological Movie, Sonu Sood Plays Arjuna Role, Kurukshetra Movie Latest News, Sonu Sood Roped An Interesting Opportunity, Sonu Sood roped in for Kurukshetra, Sonu Sood Busy With Shooting projects, Sonu Sood Upcoming Movie projects, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Sonu Sood Opens up About his Character Arjun in Mythological Movie

KCN మూవీస్ బ్యానర్ పై నాగన్న దర్శకత్వంలో రవిచంద్రన్ కృష్ణుడు, దర్శన్ దుర్యోధనుడు, అర్జున్ కర్ణుడు, సోనూసూద్ అర్జునుడు గా కన్నడ భాషలో భారీ బడ్జెట్, తారాగణం తో రూపొందిన కురుక్షేత్ర మూవీ కన్నడ, తెలుగు, తమిళ , హిందీ భాషలలో ఆగస్ట్ 9వ తేదీ రిలీజ్ కానుంది. మహాభారతం లోని యుద్ధ పర్వం నేపథ్యంలో కురుక్షేత్ర మూవీ రూపొందింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో 200రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న కురుక్షేత్ర మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కురుక్షేత్ర మూవీ లో అర్జునుడు గా నటించిన సోనూసూద్ ఆ మూవీ గురించి మాట్లాడుతూ .. అర్జునుడు గా నటిస్తానని ఎప్పుడూ ఊహించలేదని, తాను షూటింగ్ లో పాల్గొన్నప్పుడు లొకేషన్ అంతా గ్రాండ్ గా ఉందని, రామోజీ ఫిల్మ్ సిటీ ప్యాలెస్ లు , పోరాట ప్రదేశాలు, రథాలు, ఏనుగులు, గుర్రాలతో నిండిపోయిందని రోజూ 600 మంది పనిచేసేవారని, స్టూడియో అంతా వార్ జోన్ తలపించేదని అన్నారు. ఆ రోజుల్లో బరువైన కిరీటం, ఆభరణాలు, ఆయుధాలు ఎలా ధరించేవారో అని ఆశ్చర్యంగా ఉందని, తాను షూటింగ్ లో పాల్గొన్నప్పుడు 300 నుండి 400 మంది తనవెంటే ఆయుధాలతో ఉండేవారని అది మరచిపోలేనని సోనూసూద్ అన్నారు.

[subscribe]

[youtube_video videoid=ipKKwX4qyLU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =